అప్పట్లో ఒక పిల్ల కొన్ని ప్రింట్ మీడియాలను కలసి.. నేను సాయిధరమ్ తేజ్ ''తిక్క'' సినిమాలో మూడో హీరోయిన్ గా కనిపించాను అని గొప్పగా చెప్పుకుంది. ఆ అమ్మాయి పేరు కామ్నా సింగ్. ఆల్రెడీ తమిళ్ అండ్ కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. కాని అసలు తిక్క సినిమాలో బ్రెజిల్ బ్యూటి లరిస్సా బొనేసి.. అలాగే మరో పిల్ల మన్నారా చోప్రా తప్పించి.. అసలు ఇంకో హీరోయిన్ ఎవరబ్బా అంటూ సినిమా చూసిన చాలామందికి డౌట్ వచ్చింది. కాని అక్కడే ఉంది అసలు ట్విస్టు.
అసలే ఫ్లాపు సినిమా.. మేం 'తిక్క'ను ఎప్పుడు చూశాం అంటారేమో.. కాని మీకు సినిమా చూసుంటే మాత్రం.. చివర్లో ప్రీ క్లయ్ మ్యాక్స్ ముందు మనోళ్లు ఒక నంపుసక వ్యక్తిని కిడ్నాప్ చేసే సీన్ ఉంటుంది. అయితే సాధారణంగా మన సినిమాల్లో ఇలాంటి హిజ్రా క్యారెక్టర్లు చూపించాలంటే.. అబ్బాయిలకు అమ్మాయి వేషాలు వేస్తుంటారు. కాని దర్శకుడు సునీల్ రెడ్డి మాత్రం.. ఒక హీరోయిన్ ను తీసుకున్నాడు. అవును.. బుర్ఖా వేసుకుని సదరు హిజ్రా కాల్ లేడీ/బాయ్ పాత్రను పోషించింది ఈ కామ్నా సింగే. ఇప్పుడు ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో చూసుకోండి. టూ పీస్ స్విమ్ సూట్లో ఇలా పిచ్చెత్తిస్తున్న అమ్మాయిని మనోళ్ళు అలాంటి క్యారక్టర్ లో చూపించారంటే.. వామ్మో పిచ్చ పీక్స్ అనాల్సిందే మరి.