ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో శ్రీలీల పేరు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా శ్రీలీల పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అంతకు ముందు ఇతర భాషల్లో కొన్ని సినిమాల్లో కనిపించినా కూడా శ్రీలీలకు అన్ని భాషల్లో గుర్తింపు తెచ్చింది మాత్రం ధమాకా అనే విషయం తెల్సిందే.
మొదటి సినిమా పెళ్లి సందడి నిరాశ పర్చిన కూడా అదృష్టం కొద్ది శ్రీలీలకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్.. బాలయ్య.. రామ్ ఇలా వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ వస్తోంది. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో అర డజను సినిమాలు ఉన్న విషయం అందరికి తెల్సిందే.
హీరోయిన్ గా శ్రీలీల తెలుగు లో పెళ్లి సందడి సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె తెలుగు సినీ రంగ ప్రవేశం మూడు సంవత్సరాలు ఆలస్యం అయ్యింది అంటూ తాజాగా యంగ్ హీరో నాగ శౌర్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
నాగ శౌర్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హిట్ మూవీ ఛలో కోసం మొదట శ్రీలీల ను సంప్రదించాం. ఆమె దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. కానీ చివరి నిమిషం లో శ్రీలీల నో చెప్పడంతో చేసేది లేక ఆ స్థానం లో రష్మిక మందన్నా ను హీరోయిన్ గా చేయడం జరిగింది.
రష్మిక కెరీర్ ఏ రేంజ్ లో దూసుకు పోతుందో మనకు తెల్సిందే. ఛలో మిస్ అయినా కూడా శ్రీలీల పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చి దూసుకు పోతుంది.