గతేడాది నోట్లు రద్దు, ఇప్పుడు జి.యస్.టి ఇలా క్రేంద్రం ఆమలు చేసిన రెండు సంచలన నిర్ణయాలు చిత్ర పరిశ్రమ పై పెను ప్రభావం చూపుతున్నాయి. ముందుగా బ్లాక్ మనీ పై ఆధారపడి సినిమాలు తీస్తున్న చాలా చోటో మోటా ప్రొడ్యూసర్లు డబ్బులు లేక సినిమాలు తీయ్యడం మానేశారు. ఇలా నాసిరకం ఫిల్మ్ మేకర్లు ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం పరిశ్రమకు శ్రేయస్కరం అని చాలా మంది పెద్దలు, వాళ్లు ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడా డబ్బులు కష్టాలు పెద్ద హీరోలు సినిమాల్ని వదలడం లేదు. బాహుబలి 2 విడుదల తరువాత, తెలుగు సినిమా మార్కెట్ అమాంతం పెరిగింది.
దీంతో తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్న తమ సినిమా బడ్జెట్లను పెంచాల్సిందిగా నిర్మాతల పై ఒత్తిడి తీసుకోస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే విడుదలైన ఓ స్టార్ హీరో సినిమా బడ్జెట్ కి, బిజినెస్ కి రిలీజ్ తరువాత వచ్చిన కలెక్షన్స్ కి ఏ మాత్రం పొంతన లేకుండా పొయిందని సమాచారం. బిజినెస్ వర్గాలు ఏమీ వర్క్ అవుట్ అవ్వలేదని గోలా చేస్తుంటే ఆ చిత్ర బృందం మాత్రం హీరోగారి క్రేజ్ కాపాడటం కోసం 100 కోట్లు మించిన గ్రాస్ అంటూ ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక త్వరలోనే రాబోతున్న ఓ టాప్ హీరో సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థిలి నెలకొందని సమాచారం. ఓ తమిళ దర్శకుడు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ అస్సలు కంట్రోల్ లో లేదని వినిపిస్తోంది. ఇప్పటికే వరుస ఫ్లాపులు తింటున్న ఆ టాప్ హీరోకి క్రేజ్ ఉండటం వలన ఏదో రకంగా బిజినెస్ జరిగిపోయినా, రేపు సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన పంపిణీదారులు రోడ్లు పైకి వచ్చేయడం ఖాయం అంటున్నారు ట్రేడ్ నిపుణులు. మరి ఇప్పటికే ఆ హీరోగారు మరియు చిత్ర బృందం కళ్లు తెరిచి బడ్జెట్ కంట్రోల్ చేసి సినిమాని సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తారేమో చూడాలి.