చాలారోజుల నుండి ''తుంటరి'' సినిమా ఫస్టు లుక్ తో ఊరిస్తున్నాడు నారా రోహిత్. ఎట్టకేలకు ఈ సినిమా టీజర్ తో విచ్చేశాడు. కుమార్ నాగేంద్ర డైరక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ లో చాలా ఎనర్జీ ఉందనే చెప్పాలి.
కొన్ని అనూహ్య కారణాల వలన.. ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్న యువకుడు.. బాక్సింగ్ రింగులోకి దూకేసి ఒక భయంకరమైన బాక్సర్ తో తలపడాల్సి వస్తుంది. అక్కడ నుండి అతని లైఫ్ ఎలాంటి టర్న్ తిరుగుతుంది అనేదే సినిమా. న్యూజిల్యాండ్ నుండి వచ్చిన కొత్తమ్మాయ్ లతా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తమిళంలో వచ్చిన సూపర్ హిట్ ''మాన్ కరాటే'' సినిమాకు రీమేక్. ఓవరాల్ గా బాక్సర్ గా రోహిత్.. అతని ప్రత్యర్ధి గా కబీర్ దుహన్ సింగ్.. అదరగొట్టేశారు.
ముఖ్యంగా సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తుంటరి అంటూనే మనోడు చాలా సీరియస్ గా విచ్చేశాడు. అది సంగతి.
Full View