నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో విడుదలైన సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది.
అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా విరసింహారెడ్డి సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..
నైజాం ఏరియాలో ఈ సినిమా 5 కోట్లు, సీడెడ్ లో 5.5 కోట్లు ఉత్తరంలో 2.3 కోట్లు ఈస్ట్ లో 1.73 కోట్లు వెస్ట్ లో 2.8 కోట్లు గుంటూరులో 3.40 కోట్లు కృష్ణలో 1.65 కోట్లు నెల్లూరులో 1.20 కోట్లు ఇలా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సినిమా 23.35 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.75 కోట్లు రాగా ఓవర్సీస్లో 3.95 కోట్లు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే వీరసింహారెడ్డి సినిమా 29.95 కోట్ల షేర్ కలెక్షన్స్ తో పాటు 54.00 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా చేసిన బిజినెస్ 73 కోట్లు. అంటే 74 కోట్ల షేర్ అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు లెక్క. ఇక సినిమా మొత్తంగా ఇంకా 44.95 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.
ఇక మొదటి రోజు అయితే టాక్ తో సంబంధం లేకుండా వీరసింహారెడ్డికి సాలిడ్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక విధంగా బాలయ్య బాబు కెరీర్ లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ఇది నిలిచించి. కానీ టాక్ ప్రకారం అయితే రెండవ రోజు కలెక్షన్స్ ఎంతవరకు తగ్గుతాయి అనేది చెప్పడం కష్టమే.
ఒక విధంగా పండగ ఫెస్టివల్ లో బాగానే రావచ్చు కానీ అప్పటిలోపే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటేనే నష్టాలు రాకుండా ఉంటాయి. మరి వీరసింహా రెడ్డి ఎంతవరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.