'డియర్ కామ్రేడ్' సినిమా టీజర్ ఆదివారం నాడు రిలీజ్ అయింది. టీజర్ లో నచ్చిన విషయాలు ఏంటని అడిగితే ఒక్కోరు ఒక్కోటి చెప్తారు. ఒకరు విజయ్ దేవరకొండ ఎమోషన్ అంటారు. ఇంకొకరు విజయ్ - సిడ్ శ్రీరాం డెడ్లీ కాంబినేషన్ అంటారు. మరొకరు విజయ్-రష్మిక జోడీ అంటారు. ఇంకో మోడరన్ నెటిజనుడు రెబెల్ యాటిట్యూడ్ ను ఘాటు రొమాన్స్ తో మిక్స్ చేసి ఒక మెలోడీ సాంగ్ నేపథ్యంలో కవితాత్మకంగా చూపించడం కొత్తగా ఉందని అంటాడు.
ఎంతమంది ఎన్ని చెప్పినా అసలు కాట్రవల్లి మాత్రం లిప్పు లాకే. కొంతమంది విజయ్ ను సౌత్ ఇమ్రాన్ హాష్మి అన్నారు. రౌడీ ఫ్యాన్ ఒకరు "అన్నా.. లిప్ లాకులకు పేటెంట్ రైట్స్ నీకే ఉన్నాయి. దున్నుకో' అని కామెంట్ చేశారు. జస్టిన్ ప్రభాకరన్ సాఫ్ట్ మ్యూజిక్.. సిడ్ శ్రీరాం గానం.. విద్యార్థుల రణం నుండి వాతావరణం మారిపోయి వర్షం పడుతూ ఉంటే ఆ లిప్ లాక్ నిజంగానే పొయెటిక్ గా ఉంది. చిత్రమైన విషయం ఏంటంటే ఈ లిప్ లాక్ విషయంలో అసలు విమర్శలు వినబడడం లేదు. విజయ్ దేవరకొండ సినిమాలో లిప్ లాకులు కామన్ అనుకున్నారేమో!
మరోవైపు రష్మిక మందన్నకు కూడా విమర్శలు అసలు లేవు. 'గీత గోవిందం' రిలీజ్ సమయంలో రష్మిక - విజయ్ లిప్ లాక్ లీక్ కావడం.. కన్నడ నెటిజనులు రష్మికను ఘాటుగా విమర్శించడం తెలిసిందే. అప్పట్లో రష్మిక కన్నడ నిర్మాత కం నటుడు రక్షిత్ శెట్టి తో లవ్ లో ఉండేది. దీంతో అందరూ రష్మిక ను ఘోరంగా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయింది.. రష్మిక సింగిల్ గా మిగిలింది. దీంతో ఎవరూ ట్రోలింగ్ చేయడం లేదు. ఈ లిప్ లాక్ కు అందరూ గప్ చుప్. చూస్తుంటే ఆ విమర్శకులు కూడా ఈ లిప్ లాకు ను చూసి ధన్యులు అయ్యారేమో!