విశ్వనటుడు కమల్ హాసన్ అప్పట్లో ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకునేవి. కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా ఆయన నటనకు చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ నటీనటులు కూడా కమల్ హాసన్ ను ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాము అని కూడా చెబుతూ ఉంటారు. అయితే కమల్ హాసన్ మాత్రం గత ఏడాది ముందు వరకు కూడా చేసిన చాలా సినిమాలు వరుసగా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.
అప్పట్లో దశావతారం అలాగే విశ్వరూపం ఫస్ట్ పార్ట్ తప్పితే ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా తీవ్రంగా నిరాశ పరిచాయి. కానీ మొత్తానికి విక్రమ్ సినిమాతో చాలాకాలం అనంతరం కమల్ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే లాభాల్లోకి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విక్రమ్ సినిమా మంచి కలెక్షన్ సొంతం చేసుకుంటోంది. ఇక హిందీలో కూడా ఈ సినిమా కలెక్షన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
కేవలం కమల్ హాసన్ మాత్రమే కాకుండా విజయ్ సేతుపతి ఫాహాద్ ఫాజిల్ అలాగే సూర్య సినిమాలో ఉండడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక విక్రమ్ పరిస్థితి ఇలా ఉంటే ఆ ప్రభావం అయితే మేజర్ సినిమాపై గట్టిగానే పడినట్లు అర్థమవుతోంది.
అసలు మేజర్ సినిమా విడుదలకు ముందే సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుని దేశ వ్యాప్తంగా విడుదల అయింది. తప్పకుండా సినిమా అన్ని భాషల్లోనూ సక్సెస్ అవుతుంది అని కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
కానీ మరొకవైపు మేజర్ సినిమాకు విడుదలైన మొదటిరోజే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక మేజర్ సినిమా ముందు ఆ సినిమా తేలిపోతుంది అని అనుకున్నారు. కానీ సినిమాలు విడుదలై రెండవ రోజు తర్వాత ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయి. మేజర్ సినిమా కలెక్షన్స్ తగ్గుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కలెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఒక విధంగా ఆ సినిమాపై ప్రభావం గట్టిగానే చూపిస్తోంది.
విక్రమ్ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ముందుగానే ఊహించినప్పటికి మేజర్ సినిమా పై ప్రభావం పడుతుంది అని ఎవరూ ఊహించలేకపోయారు. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా కమల్ హాసన్ సినిమా మంచి క్రేజ్ అందుకుంటుంది. ఇక పరిస్థితి ఇలాగే కొనసాగితే మేజర్ సినిమా కలెక్షన్స్ ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మరి ఫైనల్ గా ఈ రెండు సినిమాలు ఎంత మేరకు కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.