కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకస్మాత్తుగా మరణించారు. గుండెపోటుతో ఆయన మరణించారనని కొందరు అంటుండగా.. అతిగా జిమ్ చేయడం వల్లే మరణించారని కొందరు అంటున్నారు. అయితే మొత్తంగా కార్డియాక్ అరెస్టుతో రాజ్ కుమార్ చనిపోయారని వైద్యులు తేల్చారు. అయితే రాజ్ కుమార్ మరణించేందుకు ముందు ఎటు వెళ్లారు..? ఆయన చివరిగా గడిపిన క్షణాలు ఎక్కడా..? అనే విషయాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం రాజ్ కుమార్ మరణించగా.. ఆయనకు గురువారం రాత్రే గుండెపోటు వచ్చిందని అంటున్నారు. అయితే గురువారం రాత్రి రాజ్ కుమార్ ప్రముఖ సంగీత డైరెక్టర్ ఇంట్లో బర్త్ డే పార్టీకీ హాజరయ్యారు. అక్కడ ఏం జరింది..? అనే విషయం ఆసక్తిగా మారింది.
పునీత్ రాజ్ కుమార్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఫిట్ నెస్ మెయింటేస్ చేస్తున్నారు. ఆయన ప్రతిరోజూ కచ్చితంగా వ్యాయామం చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. అయితే ఒక్కోసారి మరింత సన్నగా కనిపించేందుకు ఎక్కువగా కసరత్తులు చేసేవారు. ఇదే ప్రాణానికి ముప్పు వచ్చిందని అంటున్నారు. అయితే జిమ్ చేయడం వల్ల గుండెపోటు రావడం అరుదు విషయమైని జిమ్ సెంటర్ల నిర్వాహాకులు అంటున్నారు. మరోవైపు రాజ్ కుమార్ ఒకరోజు ముందు రాత్రి గడిపిన రోజులో ఏం చేశారన్నది కూడా ఆసక్తిగామారింది.
శాండిల్ వుడ్ ఇండస్ట్రీ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గురుకిరణ్ బర్త్ డే వేడుకలు గురువారం జరిగాయి. ఈ వేడుకకు సినీ ప్రముఖలంతా వచ్చారు. ప్రముఖ నటుడు, చంద్రముఖి ఫేం అయిన హర్షవర్దన్ అల్లుడు అయిన అనిరుద్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అయితే గురువారం ‘తన బర్త్ డే సందర్భంగా పునీత్ ను రావాలని కోరా.. తాను అడిగిన వెంటనే పునీత్ రావడంతో ఎంతో సంతోషించాను. తనకు రాజ్ కుమార్ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి ఆప్యాయతను చాటుకున్నారు. కానీ మరుసటి రోజు ఆయనకు ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు’ అని గురుకిరణ్ మీడియాకు వివరించారు.
ఇదిలా ఉండగా రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల్లో ఇప్పటికే చాలా మందికి గుండు పోటు వచ్చంది. 2006లో ఆయన తండ్రి రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఆయన పెద్దన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ కు సైతం గుండెపోటు బారిన పడ్డారు. అయితే ప్రాణాపాయం రాలేదు. కానీ పునీత్ రాజ్ కుమార్ మాత్రం గుండెపోటుతో మరణించారు. ఇక మరో అన్నయ్య శివరాజ్ కుమార్ సైతం హార్ట్ ఎటాక్ బారిన పడ్డారు. అయితే తన కుటుంబ సభ్యుల్లో వరుసగా గుండెపోటు వచ్చినప్పుడు పునీత్ రాజ్ కుమార్ జాగ్రత్త పడాల్సి ఉండాల్సింది ఉంటున్నారు.
స్టార్ నటుడిగా ఎదిగిన రాజ్ కుమార్ పిట్ నెస్ కోసం నిత్యం శ్రమిస్తుండేవారు. లాక్డౌన్ సమయంలోనూ ఆయన చేసిన కసరత్తుల వీడియోలు యూట్యూబ్ లో ఉన్నాయి. దీంతో ఆయన నిత్యం ఫిట్ గా ఉండేందుకు చాలా శ్రమించారు. అయితే ఒక్కోసారి కొంచెం ఎక్కవగానే బాడీని ఫిట్ గా ఉంచేందుకు యత్నించారు. వయసు ఎక్కువవడంతో పాటు కసరత్తుల ప్రభావం హార్ట్ పై పడిందని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. కానీ జిమ్ చేయడం వల్ల కాకపోయినా నిద్ర లేకపోవడం, ఒత్తిడి కారణంగా కూడా హార్ట్ పై ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇక రాజ్ కుమార్ సినిమాల్లో నటించడమే అనాథాశ్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. వీరు రాజ్ కుమార్ లేరన్న విషయం తెలుసుకొని తల్లడిల్లుతున్నారు. పేద ప్రజలకు సైతం పునీత్ రాజ్ కుమార్ అనేక సేవా కార్యక్రమాలు కొనసాగించారు.