మలయాళం బ్యూటీ నివేధా థామస్ కి నేచురల్ పెర్పార్మర్ గా మంచి పేరుంది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే అమ్మడి కెరీర్ మాత్రం ఇక్కడ ఆశించిన విధంగా సాగలేదు.
అరుదుగా ఛాన్సులు ఒడిసిపట్టకోవడం తప్ప! తనని వెతుక్కుంటూ వెళ్లిన రోల్స్ చాలా తక్కువ. ట్యాలెంట్ ఉన్నా కొన్ని కొన్ని అడ్డు గోడలు అవకాశాలకు దూరం చేస్తాయని ఈ అమ్మడి విషయంలో ప్రూవ్ అయింది.
టైర్-2 హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ అయినా ఆ రకంగానూ బిజీ కాలేదు. తాజాగా అమ్మడి కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓ డాన్స్ వీడియో లో నివేధా చబ్బీలుక్ అందరి నోళ్లలో హాట్ టాపిక్ గా మారింది. నివేధా రూప లావణ్యం సహా శరీరంలో ఆ మార్పులు ఏంటి? అంటూ చర్చకు దారి తీసింది. ముఖం నుంచి కాలి పాదాల వరకూ నివేధలో చాలా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
హీరోయిన్ లుక్ పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తుంది. అయితే ఒక్కోసారి కాస్ట్యూమ్స్ కూడా బాడీని డామినేట్ చేస్తుంటాయి. బాడీని ఓవర్ లుక్ లో ప్రొజక్ట్ చేస్తుంటాయి. ఆ రకంగా నివేధ బాడీ షేమింగ్ పై రకరకాల కామెంట్లు షురూ అవుతున్నాయి. అవన్నీ పక్కన బెడితే ఈ చేంజ్ వెనుక ఇంకేదైనా బలమైన కారణం ఉందా? అంటే అనడానికి చాన్స్ కనిపిస్తుంది.
ఉన్నపళంగా కావాలని ఎవరూ లుక్ మార్చరు. అలా ఛేంజ్ అయిందంటే? చాలా కారణాలుంటాయి. ఈ నేపథ్యంలో నివేధాథామస్ ఏదైనా పాత్ర కోసం శరీరంలో మార్పులు తీసుకొచ్చిందా? అన్న సందేహం వ్యక్తం అవుతుంది. బేసిక్ గానే నివేధ చబ్బీ గా ఉంటుంది. ఇప్పుడా చబ్బీ లుక్ మరింత డామినేటింగ్ గా కనిపిస్తుంది.
మరి దీని వెనుక చెప్పకూడని సీక్రెట్ ఏదైనా ఉందా? లేక సహజంగానే శరీరంలో మార్పులొచ్చాయా? అన్నది తెలియాలి. ప్రస్తుతం నివేధా థామస్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన 'శాకిని డాకిని' రిలీజ్ అవుతుంది. ఇందులో రెజీనా కూడా మరో మెయిన్ లీడ్ పోషించింది. ఇది ఓ కొరియన్ సినిమాకి రీమేక్. ఇద్దరు ఆశలు ఈసినిమాపైనే ఉన్నాయి. హిట్ కొట్టి అవకాశాలు అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View