ఒక భాషలో హిట్టయిన సినిమాని పొరుగు భాషల్లోనూ రీమేక్ చేయడం ఓ ట్రెండ్. రీమేక్ లలో నటించేందుకు హీరోలంతా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే పలు దక్షిణాది బ్లాక్ బస్టర్లను హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగు హీరోలు హిందీ బ్లాక్ బస్టర్ల రీమేక్ లలో నటించేందుకు సన్నాహాలు చేస్తుండడం ఆసక్తికరం. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాదున్ కి జాతీయ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాని తెలుగు- తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళ రీమేక్ లో జీన్స్ ఫేం ప్రశాంత్ హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ తండ్రి.. నిర్మాత త్యాగరాజన్ ఇప్పటికే రీమేక్ హక్కుల్ని చేజిక్కించుకున్నారు. తెలుగు రీమేక్ లో ఎవరు నటించనున్నారు? అంటే.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆయుష్మాన్ ఖురానా అంధుడి పాత్రలో నటించారు. ఆ పాత్రలో నటించేందుకు నాని ఆసక్తిగా ఉన్నారట.
నాని నటించిన `గ్యాంగ్ లీడర్` సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. తదుపరి మోహన్ కృష్ణ ఇంద్రగంటి వీ చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అంధాదున్ రీమేక్ లో నేచురల్ స్టార్ నాని నటించనున్నాడని తెలుస్తోంది. జాతీయ అవార్డ్ అందుకున్న సినిమాని తెలుగు రీమేక్ అంటే ఆసక్తికరమే. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జాతీయ అవార్డ్ అందుకున్న సినిమాని తెలుగు రీమేక్ అంటే ఆసక్తికరమే. నేచురల్ స్టార్ ఛూజింగ్ ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.