ఎల్లో చీర కట్టులో ఈషా డబుల్ అందం
క్లీ వేజ్ షో తో ఆకట్టుకున్న ఈషా రెబ్బ మరోసారి తన అందం ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించేలా ఈ ఫోటోలు ఉన్నాయి.
టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్గా అవకాశాలు రావడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈషా రెబ్బా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈషా టాలీవుడ్లో అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అయినా ఇంకా మీడియం రేంజ్ హీరోలతో సినిమాల్లో నటిస్తూ, హీరోయిన్గా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హీరోయిన్గా స్టార్ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు రావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు.
ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తగ్గకుండా అందంగా ఉండే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆకట్టుకునే ఫిజిక్ తో పాటు, కెమెరా ముందు ఆమె నిల్చుంటే అతకు మించి అన్నట్లుగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈషా రెబ్బా కి అవకాశాలు రాకపోవడం అన్యాయం అంటూ ఆమె ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా మరోసారి తన అందంను చూపిస్తూ సోషల్ మీడియా ద్వారా కుర్రకారు మతి పోగొట్టినంత పని చేస్తోంది.
ఈసారి ఎల్లో చీర కట్టులో సింపుల్ అండ్ స్వీట్‌గా లూజ్ హెయిర్ తో మతి పోగొట్టే విధంగా మత్తు కల్లతో చూస్తూ ఈషా రెబ్బ కన్నుల విందు చేస్తోంది. క్లీ వేజ్ షో తో ఆకట్టుకున్న ఈషా రెబ్బ మరోసారి తన అందం ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించేలా ఈ ఫోటోలు ఉన్నాయి. ఇంత అందంగా ఉన్న ఈషా కి పాపం ఎందుకు ఆఫర్లు రావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తే, తెలుగు అమ్మాయి కాకుండా ఉంటే ఈషాకి టాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ బ్రహ్మరథం పట్టే వారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈషా రెబ్బ తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో జన్మించినా పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి కనబర్చుతూ వచ్చిన ఈషా రెబ్బ మోడలింగ్ చేసింది. కాలేజ్ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈషా రెబ్బకి దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి నుంచి మొదటి సారి ఆడిషన్ కోసం కాల్ వచ్చిందట. ఆయన దర్శకత్వంలో నటించడం ద్వారా నటిగా ఈషా రెబ్బకి ఎంట్రీ దక్కింది. కానీ స్టార్‌గా మాత్రం ఈషా రెబ్బకి పదేళ్లు అయినా గుర్తింపు రాలేదు. తెలుగు అమ్మాయిలు ఈస్థాయికి రావడమే గొప్ప విషయం అన్నట్లుగా పరిస్థితి ఉంది.