2023-25 ఫిలిం చాంబ‌ర్ పాల‌క మండ‌లి జాబితా

తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి 42వ వార్షిక సర్వసభ్య సమావేశం 30-07-2023న జరిగింది.

Update: 2023-07-31 14:37 GMT

2023-25 సంవత్సరానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లు ‍ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల జాబితా తాజాగా రివీలైంది. తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి 42వ వార్షిక సర్వసభ్య సమావేశం 30-07-2023న జరిగింది. ఈ ఎన్న‌క‌ల్లో విజ‌యం సాధించిన స‌భ్యుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఆఫీస్ బేరర్ల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. అధ్య‌క్షుడిగా వి.వెంకటరమణ రెడ్డి (దిల్ రాజు) .. ఉపాధ్య‌క్షులుగా ముత్యాల రామదాసు- పి.శ్రీనివాసరావు-కొల్లి రామకృష్ణ ఎన్నిక‌య్యారు. గౌరవ కార్యదర్శులుగా కె.ఎల్.దామోదర్ ప్రసాద్, కె.శివ ప్రసాద్ రావు .. జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, శ్రీ సి.భరత్ చౌదరి, డి.ఎస్.ఎన్. ప్రసాద్ (మోడల్ శివ), మాదాల రామకృష్ణ, పెర్ల సాంబమూర్తి ఎన్నిక‌వ్వ‌గా.. కోశాధికారిగా తుమ్మల ప్రసన్న కుమార్ ఎన్నిక‌య్యారు.

సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ల జాబితాను ప‌రిశీలిస్తే.. ప్రొడ్యూసర్ సెక్టార్ -సివ‌లెంక‌ కృష్ణ ప్ర‌సాద్ , డిస్ట్రిబ్యూటర్ సెక్టార్-ఎం.సుధాకర్, ఎగ్జిబిటర్ సెక్టార్- టిఎస్ రామ్ ప్ర‌సాద్, స్టూడియో సెక్టార్-ఇ.వి.య‌న్ చారి ఎన్నిక‌వ్వ‌గా.. కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా వై.వి.యస్. చౌదరి, సి.కళ్యాణ్, జె.వి.మోహన్ గౌడ్, కె.అశోక్ కుమార్, వై.రవి శంకర్ (మైత్రి రవి), ఎన్.పద్మిని, కె.అమ్మిరాజు, పి.వి. రవి కిషోర్ (స్రవంతి రవి కిషోర్), ముత్యాల రమేష్, పి.భరత్ భూషణ్, ఎ.సత్యనారాయణ (అను శ్రీ), బి.మధుసుధన్ రెడ్డి (టాగూర్ మధు), ఎన్.నాగార్జున, ఎం.వెంకటేశ్వర రావు (శాంతి), ఎన్.వెంకట్ అభిషేక్ (అభిషేక నామ), బి.బాపిరాజు, వై.సుప్రియ, టి.సాయి చరణ్ రెడ్డి, సయ్యద్ తాహెర్ అలీ, బి.అంజి రెడ్డి, టి.బాల గోవింద్ రాజ్, జి.మహేశ్వర రెడ్డి (సాయి), టి. నారాయణ ప్రసాద్, జి.రాజ్ వేంకటేశ్వర యాదవ్, బి.రాజేశ్వర రెడ్డి, పి.సీతారామ్ కుమార్, ముత్తవరపు శ్రీనివాస బాబు, ఎం.తిమ్మప్ప, ఎ.వి. అంబికా ప్రసాద్, కె.వంశీ కిషోర్, జి.వీర నారాయణ బాబు, ఎం.విజందర్ రెడ్డి త‌దిత‌రులు ఎన్నిక‌య్యారు.

Tags:    

Similar News