బ్లాక్ ఫిట్ లో వెడెక్కించిన బంగారం!
ఇప్పటికే ఎన్నో డిజైన్డ్ సారీస్ లో కుర్రకారు హృదయాల్ని ఛింద్రం చేసింది.
జాన్వీకపూర్ ఫ్యాషన్ ఎంపికల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆల్ట్రా మోడ్రన్ డిజైన్స్ అయినా ..ట్రెడీష నల్ దుస్తుల్లోనైనా అమ్మడు సెగలు తప్పనిసరి. ఫ్యాషన్ ఎంపికల్లో తనదైన మార్క్ వేస్తుంది. మార్కెట్ లో న్యూ ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో ముందుకుంటుంది. చిట్లిపొట్టి దుస్తుల్లోనే కాదు.. సంప్రదాయ చీరకట్టులోనూ కాక పుట్టించడం జాన్వీ స్పెషాల్టీ. ఇప్పటికే ఎన్నో డిజైన్డ్ సారీస్ లో కుర్రకారు హృదయాల్ని ఛింద్రం చేసింది.
తాజాగా అమ్మడు మరో హాట్ ఫోటతో నెటింట్లో ప్రకంపనలు రేపుతోంది. ఇదిగో ఇక్కడిలా బ్లాక్ ఫిట్ లో ఘాటు అందాలతో గుభాళించేస్తుంది. ఓ పాత బిల్డింగ్ వద్ద షూట్ చేసిన పిక్ లో బంగారం మెరుపు మామూలుగా లేదు. అమ్మడి కొలతలకు ఈ బ్లాక్ ఔట్ ఫిట్ పర్పెక్ట్ గా ఫిట్ అయింది. ఓవైపు వీపు అందం..మరోవైపు థైషోతో పేంపరింగ్ పీక్స్ లో ఉంది. మధ్యలో వెనుదిరిగిన లుక్ అంతే మత్తెక్కిస్తుంది. టాట్ బాటమ్ ఒక ఎత్తైతే...కళ్లకు ఐటెక్స్ అద్దడంతో మరింత మనోహారంగా హైలైట్ అవుతుంది.
అమ్మడు ఎంపిక చేసుకున్న యాక్సరీస్ సీస్ ప్రతీది జాన్వీలో బ్యూటీని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. జాన్వీ హాట్ లుక్ కి కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. గార్జియస్..లుక్స్ బ్యూటీ, ప్రెట్టీ అంటూ పొగిడేస్తున్నారు. అలాగే జాన్వీకొచ్చిన ప్రపోజల్స్ చూస్తే మాములుగా లేవు. ఎవరి స్టైల్లో వారు? జాన్వీని ఆకర్షించే ప్రయత్నం చేసారు.
ఇక అమ్మడి కెరీర్ సంగతి చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్..టాలీవుడ్ ని పరుగులు పెట్టిస్తుంది. `దేవర` తర్వాత టాలీవుడ్ లో మరింత బిజీ అవుతుంది. ఆ సినిమా రిలీజ్ కి ముందు కొత్త అవకాశాలు వరుసలో ఉన్నాయి. మహేష్ ..రామ్ చరణ్...బన్నీ కి జోడీగా జాన్వీ పర్పెక్ట్ అంటూ అభిమానులు పోస్ట్ లు చేస్తున్నారు. దేవరలో బంగారం అనే పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనుంది.