శివాత్మిక హై వోల్టేజ్ గ్లామర్.. స్టన్నింగ్

ఈ ఫోటోలలో అమ్మడు లెగ్స్ అందాలను చాలా అందంగా కనిపించేలా స్టిల్ అయితే ఇచ్చింది. కాస్తంత నడుము అందాలను కూడా జత చేసి అబ్బాయిల మనసును దోచేసుకుంది.

Update: 2023-09-18 16:35 GMT

జీవిత రాజశేఖర్ దంపతుల కూతుళ్లు ఇద్దరు కూడా గ్లామర్ ప్రపంచంలో వారి కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా శివాత్మిక రాజశేఖర్ అయితే సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్ ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది.


ఎలాంటి డ్రెస్ వేసిన కూడా అందులో గ్లామర్ డోస్ హై లెవెల్ లో ఉండే విధంగా జాగ్రత్తలు చూసుకుంటుంది. ఇక రీసెంట్గా ఆమె పోస్ట్ చేసిన మరి కొన్ని ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. శివాత్మిక గతంలో కూడా డిఫరెంట్ గ్లామర్ డ్రెస్ లో చాలా సార్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఈ స్టైలిష్ డ్రస్సులో మాత్రం ఎంతో అందంగా ఉంది అంటూ ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఈ ఫోటోలలో అమ్మడు లెగ్స్ అందాలను చాలా అందంగా కనిపించేలా స్టిల్ అయితే ఇచ్చింది. కాస్తంత నడుము అందాలను కూడా జత చేసి అబ్బాయిల మనసును దోచేసుకుంది. నటిగా తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకునేందుకు అమ్మడు కొన్ని విభిన్నమైన కథలను ఎంచుకుంది. అయితే ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర విభిన్నంగా ఉండేలా కూడా చూసుకుంటుంది.

కానీ ఇప్పటివరకు బ్యూటీకి సరైన సక్సెస్ అయితే రాలేదు. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మొట్టమొదటి సినిమా దొరసాని సినిమాతో శివాత్మిక హీరోయిన్గా పరిచయమైంది. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా అందులో ఆమె నటనకు పాత్రకు ప్రశంసలు అయితే వచ్చాయి. ఇక ఆ తర్వాత తమిళంలో వరుసగా కొన్ని చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చిన శివాత్మిక తెలుగులో కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగ మార్తాండా అనే సినిమాలో నటించింది.

అందులో ఆమె ప్రకాష్ రాజ్ కూతురిగా కనిపించిన విధానం బాగానే ఆకట్టుకుంది. ఇక చిన్న సినిమాల్లోనే తన పాత్రలు విభిన్నంగా ఉండేలా శివాత్మిక జాగ్రత్తగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక గ్లామర్ పాత్రలు కూడా చేయడానికి ఈ బ్యూటీ సిద్ధంగానే ఉన్నట్లు ఈ విధంగా గ్లామరస్ ఫోటోషూట్స్ తో ఒక హింట్ అయితే ఇస్తుంది. మరి భవిష్యత్తులో అమ్మడికి మంచి గ్లామరస్ పాత్రలు వస్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News