కుర్చీలో శోభిత టీపాయిలా!

పుట్టి పెరిగింది తెనాలి అయినా! అమ్మ‌డిలో తెనాలి ల‌క్ష‌ణాలు ఎక్క‌డా క‌నిపించ‌వు.

Update: 2024-02-25 09:31 GMT

తెలుగు అమ్మాయి శోభితా ధూళిపాళ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంత మంది తెలుగు హీరోయిన్లు ఉన్నా శోభిత మాత్రం టాలీవుడ్ ని దాటి బాలీవుడ్ కి దూసుకెళ్లిన న‌టి. ట్రెండ్ కి త‌గ్గ‌ట్టు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుంటూ నార్త్ బ్యూటీల‌కు ఏమాత్రం త‌క్కువ కాద‌ని ప్రూవ్ చేస్తుంది. అమ్మ‌డు ఆ ర‌కంగా ట్రెండ్ ని ఫాలో అవుతుంది కాబ‌ట్టే ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ద‌క్కించుకుంది. పుట్టి పెరిగింది తెనాలి అయినా! అమ్మ‌డిలో తెనాలి ల‌క్ష‌ణాలు ఎక్క‌డా క‌నిపించ‌వు.


మోడ్ర‌న్ క‌ల్చ‌ర్ కి అల‌వాటు ప‌డిన బ్యూటీ నిరంత‌రం అలాగే హైలైట్ అవుతుంటుంది. తెలుగు సంప్ర‌దా యంలో క‌ని పించ‌డం అన్న‌ది చాలా రేర్. శోభిత ఫ్యాష‌న్ ఎంపిక‌లు..క్యారెక్ట‌ర్ల ఎంపిక వంటివి ఆమెని మ‌రింత ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాయి. తాజాగా శోభిత న్యూడిజైన్ లో ఇన్ స్టాకి ఎక్కేసింది.


ఇదిగో ఇక్క‌డిలా షోల్డ‌ర్ లెస్ డిజైనర్ ఔట్ ఫిట్ లో శోభిత త‌న్మ‌యం చెందిస్తుంది.


కుర్చీలో శోభిత‌.. ఆ ముందు టీపాయిలా క‌నిపిస్తున్న క‌ర్టెన్ లాంటి డిజైన్ లో త‌ళుకులీనింది. టాప్ లో బ్లాక్ పీస్ ధ‌రించి అంతే మ‌త్తెక్కించే ప‌ని పెట్టుకుంది. బాట‌మ్ డిజైన్ సంథింగ్ స్పెష‌ల్ ఉండేలా చూసు కుంది. కుర్చున్న చైర్ కి మ్యాచ్ అయ్యేలా ఇలా స్టైలిష్ డిజైన్ లో మ‌లిచారు. ఔట్ ఫిట్ లో శోభిత ప‌ర్పెక్ట్ గా సెట్ అయింది. కుర్చీలో శోభిత కూర్చున్నా? డిజైన్ చూసి కుర్చీ ముందున్న టీపాయి అనుకోవ‌డం సహ‌జం.


ఇక అమ్మ‌డి అలంక‌ర‌ణ గురించి చెప్పేదేముంది. శోభిత మ్యాక‌ప్.. స్కిన్ టోన్..చెవుల‌కు రింగులు ప్ర‌తీది మ‌రింత అందంగా మ‌లిచాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. శోభిత అందానికి కుర్రా ళ్లంతా ఫిదా అవుతున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.


Full View


Tags:    

Similar News