సుర్వీన్ చురకత్తితో గుచ్చకలా!
చివరికి 'రానా నాయుడు' సిరీస్ లో కూడా అమ్మడు ఛాన్స్ దక్కించుకుని మరోసారి తెలుగు ఆడియన్స్ ని మురిపించే ప్రయత్నం చేసింది.
ఇండస్ట్రీలో ఒక ఫేజ్ లోనే అవకాశాలు క్యూ కడతాయి. ఆ తర్వాత ఛాన్సులు ఇవ్వమన్నా ఇవ్వరు. సక్సెస్ అవ్వాలన్నా....ఫెయిలవ్వాలన్నా! అప్పుడే తానేంటో నిరూపించుకోవాలి. లేదంటే పరిస్థితి మళ్లీ మొదటి కే వస్తుంది. తాజాగా హాట్ సంచలనం సుర్వీన్ చావ్లా అదే పరిస్థితుల్లో కనిపిస్తుంది. ఆరంభంలో అమ్మడు వరుసగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగు..కన్నడ..హిందీ అంటూ చుట్టేసింది.
ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేసింది. అక్కడ అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్ లపైనా పడింది. చివరికి 'రానా నాయుడు' సిరీస్ లో కూడా అమ్మడు ఛాన్స్ దక్కించుకుని మరోసారి తెలుగు ఆడియన్స్ ని మురిపించే ప్రయత్నం చేసింది. కానీ పనవ్వలేదు. ఇప్పుడీ బ్యూటీ కి అవకాశాలు రాలేదు. ఇన్ స్టా గ్రామ్ లో అమ్మడు ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో దుమారం రేపుతుంది.
అందాల ఆరబోతలా తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చాటి చెబుతుంది. తాజాగా మరో పిక్ తో ముందు కొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా మిలి మిల మెరిసే బ్యాక్ గ్రౌండ్ లో సెటప్ లో.. డిజైనర్ ప్రాక్ ధరించి వివిధ భంగిమల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. అమ్మడి థై హైలైట్. థై అందాల్ని పర్పెక్ట్ గా ఎక్స్ పోజ్ చేసింది. అమ్మడి స్కిన్ టోన్..చురకత్తిలాంటి చూపులతో యువతని ఆకర్షించే లుక్ ఇది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తు న్నారు. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గినప్పటి నుంచి సుర్వీన్ ఇలా ఇన్ స్టా రచ్చకెక్కింది. తన హాట్ షోకి ఛాన్సులు ఇవ్వకపోతారా? అని ఎదురు చూస్తుంది. ఛాన్స్ ఇస్తే సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపో తానంటోంది. కానీ ఆ ఛాన్స్ ఇచ్చేది ఎవరు?