తోలుబొమ్మలాట తెలుసు కదా మన అందరికి. అదృశ్య వ్యక్తులు తెర చాటున ఆట ఆడిస్తారు కానీ తెరపై నాటకమాడేది రంగులేసుకున్న బొమ్మలు. 'తానా - అంటే తందన అంటూ తాళాలు - తప్పెళ్లు వాయించేందుకు పచ్చదళం చంద్రన్న తమ్ముడు శివాజీ కుట్రలు కుతంత్రాలు ఒళ్ళంతా విషం పూసుకుని మరో గరుడ పురాణం రచించాడు. పచ్చ కామెర్లోడికి జగమంతా పచ్చగానే కనిపిస్తోందన్నట్టూ తెలుగుదేశం పార్టీ అవినీతి భాగోతాలను బట్టబయలు కాకుండా బురద పక్కోళ్లపై పడేసేందుకు పావులు కడుపుతున్నారు. ఈ తోలు బొమ్మలాటలో అదృశ్య శక్తి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు - రవిప్రకాష్ బృందమైతే తెరపై నాటకమాడే నటుడు మీకు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కసారి మెరుపు తీగలా వచ్చి అంతా మాయ మాయ అంటూ 'గరుడ పురాణం' భోదించి మాయమైన శివాజీ. అసలు అపరిచితుడు సినిమా చూశారో లేదో కానీ గరుడ పురాణంలోని శిక్షలు ఈ పచ్చపార్టీ తమ్ముళ్లకు సరిగ్గా సూటవుతాయి. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పచ్చపార్టీ గెలుపు కోసం గాలిపోగేసిన వార్తలతో ప్రచారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే ఈ తోలుబొమ్మలాటలో లక్ష్యం.
పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోయే స్వల్ప వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కలను నెరవేర్చేందుకు చేస్తోన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఆ ప్రాజెక్టును నిర్మించే సంస్థపై తప్పుడు ప్రచారం అలాగే బ్లాక్ మెయిల్ చేస్తూ వివాదంలోకి లాగేందుకు ఈ పాత అవతరాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పచ్చపార్టీ ఘోరంగా ఓడిపోవడం జనరంజకంగా వైఎస్ జగన్ పాలన అందిస్తుండటంతో భవిష్యత్ అందకారంగా మారుతోందనే భయంతో రాజకీయ కుట్రలు పన్నగాలు పన్నుతూ పిచ్చికుతాలు కూస్తున్నారు. కొత్తగా ఎలాంటి రచనలు - కథలు - పురాణాలు అల్లిన నిజం చెప్పాలే లేదంటే జనాలు విజ్ఞులు నాలుకలకు నరం ఉండదు కానీ పుర్రెకో బుద్ధి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అర్థమవుతోంది. గతంలో 2019లో అసెంబ్లీ ఎన్నికలు - లోక్ సభ ఎన్నికల గరుడ పురాణం కట్టుకథలకు ఆదరణ కరువైంది అలాగే ఓ ప్రముఖ వార్త ఛానల్లో పెట్టుబడులపై అసత్య ప్రచారమేనని నిజం నిగ్గుతేలిపోయింది. తాజాగా తెలుగుదేశం ప్రయోజనాలు ఆశించి పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై ప్రభుత్వంకు వ్యతిరేకంగా ప్రాజెక్టు నిర్మాణ సంస్థను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఫెయిల్యూర్ స్టోరీ గరుడ పురాణం గాధను గాడిలో పెట్టేందుకు గంతులేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శివాజీ గ్లోబెల్ ప్రచారాలన్నీ పుక్కిట పురాణాలు కుట్ర కుతంత్రాలుగానే చరిత్రకెక్కాయి..
శివాజీ కమ్మగా మాటలు చెప్పి జనాన్ని మాయ చేయాలనే చూసే మాటల మాంత్రికుడు. 2018 మార్చి 22 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు అప్పటి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా మరీ ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ట మసకబారకుండా కాపాడేందుకు శివాజీ గరుడ పురాణం రచించాడు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.
ఆ పుక్కిట పురాణం పరిశీలిస్తే చంద్రబాబును మరోసారి అధికార పీఠాన్ని అధిరోహించేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తో చేతు కలిపిందనేది సారాంశం. పచ్చ మీడియా అండదండలతో
తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి రాష్ట్ర అభివృద్ధిని కుంటు పరుస్తూ తీవ్ర విమర్శలు చేసి తాను తవ్విన గోతిలో తానే పడ్డట్టు టిడిపి ఎన్నికల్లో ఘోర పరాభవాన్నీ మూట గట్టుకుంది.
శివాజీ డప్పు బాగా వాయిస్తున్నడనే ఆనందంలో చంద్రబాబు మరియు బృందం 2018 సెప్టెంబర్ 8న రాగం అందుకున్నారు. దక్షిణ భారతదేశమంతటికి ఆపరేషన్ ద్రవిడ - ఏపీలో మాత్రం ఆపరేషన్ కు గరుడ పేరుతో ఏడాదిన్నర పాటు విస్తృత ప్రచారం కల్పించినా ఆ అభూత కల్పనలన్నీ కాశీ మజిలీ కథలు - బేతాళ కథలు - మాయా ఫకీర్ నాటకాలుగా మిగిలిపోయాయి.
కమలంపార్టీపై వికటించిన అభూత కల్పన!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండోసారి అధికార పీఠాన్ని అధిరోహించలేరని ఉన్న ఫలంగా ఎన్నికలు వస్తే కమలం పార్టీ కేవలం 80 నుంచి 120 లోక్ సభ స్థానాలకే పరిమితమవుతుందని గరుడ శివాజీ చెప్పిన జోశ్యం వికటించింది. ఆ తర్వాత కేంద్ర సర్కారు చంద్రబాబును వేధించేందుకు దర్యాప్తు సంస్థతో నోటీసులు ఇవ్వనుందని ఆయన గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించగా ఎన్ని సోమవారాలు గడిచిన ఇంకా నోటీసులు రాలేదు. అంతేకాదు నేటికి అటువంటి ప్రయత్నమే కనిపించటం లేదు. ఇవన్నీ ఓ ఎత్తయితే ఇప్పుడేమో కమలంతో కాళ్ల బేరానికి సిద్ధమై కేంద్రంలో బిజెపితో మైత్రికి మాటమంతీ నడుపుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులుండరనే రచనలో భాగంగానే పచ్చ పార్టీ రాజ్యసభ ఎంపిలను చంద్రబాబు బిజెపిలోకి పంపించారు. మరోవైపు బిజెపి కూడా రాష్ట్రంలో టిడిపికి అనుకూలంగా వైఎస్సార్ సర్కారుకు వ్యతిరేకంగా పావులు కదుపుతోందని అనుమానాలు వస్తున్నాయి. దీంతో పచ్చ మీడియా ప్రచారంకు పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత బిజెపికి పచ్చ మీడియా ప్రాధన్యత ఇచ్చేదికాదు. ఇప్పుడేమో ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజల సంక్షేమం - అభివృద్ధి - సఖ్యత లక్ష్యంగా పొరుగు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరి కలయికతో కళ్లు కుట్టి ప్రధాని నరేంద్రమోడికి వ్యతిరేకంగా కలిశారని కథనాలు అల్లుతోంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కట్టుకధనేనంటూ గ్లోబెల్ ప్రచారం!
ఈ తోలు బొమ్మలాటలో మరో కథనం ప్రతిపక్ష నాయుడిపై హత్యకు కుట్ర రాజకీయ ప్రయోజనాల కోసం - రాష్ట్ర ప్రభుత్వంపై అప్రతిష్ట తెచ్చేందుకేనంటూ జోశ్యం వినిపించారు. వెనువెంటనే విశాఖపట్నంలో వైఎస్
జగన్ పై కత్తితో దాడి ఇదేలా సాధ్యం గరుడ శివాజీ ఏమైనా పోతులూరి బ్రహ్మం గారా ఏమైనా ముందే
ఎలా తెలిసిందో ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదు - నాటి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయలేదు. చివరికి తేలింది ఏంటయ్యా అంటే ఫిక్ఛన్ సినిమా కథ వృత్తాంతం అంతా కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడం ముఖ్యోద్దేశం.
ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గరుడ పురాణం గాధను నిరూపించేందుకు ప్రజల్లో నమ్మకం కోసం కుట్ర చేశారని జగన్ ప్రకటించిన నిరూపణ చేయలేక చేతులు కాల్చుకున్నారు.
రవిప్రకాశ్ - శివాజీ కుట్రను బట్టబయలు చేసిన ఈ-మెయిల్స్.
టీవీ9 మాతృ సంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు
సృష్టించేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ - సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన పన్నాగం బట్టబయలైంది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని - లా ట్రిబ్యునల్ లో కేసు వేయడం కోసం కుట్ర చేసి పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసుకు పక్కా సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి - డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి - రవిప్రకాశ్ - రవిప్రకాశ్ సన్నిహితుడైన హరి అనే వ్యక్తి - ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టీవీ9లో రవిప్రకాశ్ - శివాజీ దొంగ పెట్టుబడులు.
టివి9లో పెట్టుబడులకు సంబంధించి వారిద్దరూ ఎన్ సిఎల్ టిలో దాఖలు చేసిన కేసు వీగిపోయింది. తమను పెట్టుబడిదారులుగా పరిగణించాలని వేసిన కేసును న్యాయమూర్తి 2019 మే 24న తిరస్కరించారు. రవిప్రకాశ్ నుంచి 40వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ ఫిబ్రవరి 20 - 2018న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు పత్రాలు వాస్తవానికి ఏప్రిల్ 13 2019న తయారు చేశారు. అదే రోజు సాయంత్రం 5గంటల 46నిమిషాలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి... రవిప్రకాశ్ - ఎంవీకేఎన్ మూర్తి - రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకు కూడా కాపీ పంపించారు. ఈ ఒప్పందాన్ని ఫిబ్రవరి 20 - 2018న గతంలోనే కుదుర్చుకున్నట్లు పాత తేదీతో కొత్తగా చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఈ కాపీలోన్నాయి.
ఆ తర్వాత సాయంత్రం 6గంటల 45 నిమిషాల నుంచి రాత్రి 9గంటల 39నిమిషాల మధ్య వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసుకు ఆధారాలు ఆధారాలతో నిరూపించారు. శివాజీ లా ట్రిబ్యునల్ లో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్ పత్రాలను విజయవాడకు చెందిన ఓ అడ్వకేట్ రూపొందించారు.
ఆ మరుసటి రోజున అంటే 14 ఏప్రిల్ 2019 ఉదయం 5గంటల 38నిమిషాలకు ఆ పిటిషన్ కాపీని అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించారు. శక్తి వివరిస్తూ అవసరమైన మార్పులు చేర్పులతో ఉదయం
9గంటలలోపు విజయవాడ అడ్వకేట్ కు పంపించాల్సి ఉంటుందంటూ రవిప్రకాశ్ తో పాటు ఆయన అనుచరులకు ఈ మెయిల్ పంపించారు. అదే రోజు ఈ పిటిషన్ విషయంపై రవిప్రకాశ్ ఆయన అనుచరులు ఈ మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు ఆధారాలతో సహా సేకరించారు. ఇది గ్లోబెల్ ప్రచారం చేద్దామని ప్రయత్నం చేస్తూ చెప్పు దెబ్బలు తింటోన్న గాలీజు గత చరిత్ర.
ఇప్పుడేమో మేఘాపై మాయ మాటలు.....
నటుడు శివాజీకి సినిమా అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలుగుదేశం నాయకునిగా మారిపోయి ఎన్నికల్లోనూ ప్రచారం సాగించారు. దానికి తోడు పచ్చమీడియా మద్దతుతో ఏపీలోని జగన్ ప్రభుత్వం నాటి చంద్రబాబు అవినీతి అక్రమాలను వెలికితీస్తుంటే గాబరాపడిపోతున్నారు. అందులో భాగంగా పోలవరం కాంట్రాక్టు రద్దుచేసి టెండర్లు పిలవగా మేఘా రాష్ట్ర ప్రభుత్వానికి 720 కోట్లు ఆర్థికంగా నిధులు మిగిలే విధంగా బిడ్డు దాఖలు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణం పూర్తి చేయడంలో విఫలమైన నేపథ్యంలో నిర్మాణ పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయడమే కాకుండా అక్రమాలు - అవినీతి - అవకతవలను అరికట్టేందుకు ప్రస్తుత ప్రభుత్వం నడుంబిగించడంతోనే పచ్చ పార్టీ వితండవాదం మొదలైంది. అందులో భాగంగానే చంద్రబాబు చేసిన పోలవరం క్విడ్ ప్రోకోను సృష్టించారు.
దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులను 'లీజ్ పద్ధతి'లోనే తీసుకుని ప్రయాణికులు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఉత్పత్తి సంస్థ నుంచి 12 ఏళ్లపాటు 'లీజు పద్ధతి'లో తీసుకుని ఆ సంస్థలే బస్సులను నిర్వహిస్తే కిలోమీటరుకు నిర్ధారించిన ధర ప్రకారం నిధులు చెల్లిస్తుంది. దేశంలో ఈ పథకం కింద 3.98కోట్ల కిలోమీటర్ల నిర్వహణ కోసం టెండర్లు పిలిచి తక్కువ ధర కోట్ చేసిన సంస్థతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంటోంది. దీనికోసం 14 అక్టోబర్ 2019న ఫైనాన్షియల్ బిడ్ తెరవనున్నారు. ఇందులో ఈ-బస్సుల ఉత్పత్తి - తయారీ సంస్థలైన ఒలెక్ట్రాతో పాటు టాటా - అశోకా లైలాండ్ - మహేంద్ర మొదలైన సంస్థలు పాల్గోననున్నాయి. సెప్టెంబర్ 26న ఏపీఎస్ ఆర్టీసీ నిర్వహించిన ప్రిబిడ్ సమావేశంలో 18 సంస్థలకు సంబంధించిన 27 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. దేశమంతటా 64 నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు నిధులతో పాటు టెండరింగ్ విధానం - నిర్వహణ పద్ధతులు - ఉన్నత స్థాయి స్క్రీనింగ్ కమిటీ మార్గదర్శకాలు కేంద్రమే విడుదల చేసింది.
ఈ విధానాలకు అనుగుణంగానే టెండర్ దక్కించుకునే సంస్థ బస్సులు నడపాలి. ఈ విధివిధానాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జారీ చేసిన టెండర్ ఉన్నది. సంస్థ ఎంపిక - ప్రోత్సాహాకాలు - సేకరించే బస్సుల సంఖ్య మొదలైన అంశాల్లో రాష్ట్రాలకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. కేంద్రం నిర్ణయించిన ఆదేశాలను మాత్రనే అమలు చేయాల్సి ఉంటుంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలకు బస్సుల తిప్పే నగరాలను స్వేచ్ఛగా ఎంచుకునే అధికారం కూడా లేదు.
దీనికి సంబంధించి 110 పేజీల ఈ టెండర్ ఆహ్వాన పత్రం లేదా 237 పేజీల ముసాయిదా రాయితీ ఒప్పందాన్ని పరిశీలిస్తే పాలకు పాలులా అందరికి పూర్తి వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. అంతే కాదండోయ్ ఆర్థిక ఇబ్బందుల్లోన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు కొత్తగా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు.
టెండర్ లో తక్కువ ధర కోట్ చేసిన సంస్థతో ఒప్పందం కుదిరిన తరువాత కిలోమీటర్ ప్రాతిపాదికన ఆపరేటర్ సంస్థకు నిధులు చెల్లిస్తారు. ఈ టెండర్ ప్రిబిడ్ సమావేశంలో పాల్గొన్న 18 కంపెనీల్లో ఎవరైనా కావచ్చు. కేంద్రం నియమ నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర సర్కారు సొంతంగా తాను అనుకున్న సంస్థకు టెండర్ కట్టబెట్టడం సాధ్యం కాదనేది అందరికి తెలుసు. అంతే కాదండోయ్ ప్రాథమికంగా కిలోమీటరుకు 39 రూపాయలు చెల్లించాలని భావిస్తున్నారు అంటే ఏడాదికి 144 కోట్ల వ్యాపారం (టెండర్ ఆధారంగా తుది చెల్లింపు ఉంటుంది) మొత్తం మీద ఐదేళ్ళలో 720 కోట్లు మాత్రమే. అది కూడా 350 బస్సుల నిర్వహణ మొత్తం ఒకే సంస్థకు దక్కితే వచ్చే వ్యాపారం మాత్రమే లాభం కాదు. అప్పుడు కూడా బస్సుల ధరలు నిర్వహణ ఖర్చు పోనూ ఏ సంస్థకైనా లాభం రావచ్చు లేదా నష్టపోవచ్చు. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ పూర్తి వివరాలు ఇవి. ఇందులో చాలా కంపెనీల బస్సులు ఎత్తైన ప్రాంతాల్లో నడవలేని పరిస్థితి. తిరుమల - తిరుపతి మార్గంలో ఒలెక్ట్రా బస్సులు మాత్రమే నడపడం సాధ్యమవుతుందనేది హిమాచల్ ప్రదేశ్ లో మిగిలిన సంస్థల బస్సుల విఫలం కావడంతో పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లలో 7500 కోట్లు క్విడ్ ప్రోకోనంటూ ఆరోపణలు. అసలు దేశ వ్యాప్తంగా బడ్జెట్ 3545కోట్లు మాత్రమే కేటాయిస్తే అదేలా డబుల్ అంకెలు చెబుతున్నావు చంద్రన్న? మీ పచ్చ పార్టీ సానుభూతిపరులు లేక మీరేమైన నిధులు ప్రత్యేకంగా ఓలేక్ట్రా సంస్థకు ఇస్తున్నారా? అసలు టెండర్ ప్రీ మెచ్యూర్ లోనే ఉంటే మీరెలా కలలు గంటున్నారు ఏమైనా మీరు బలే చమత్కారులు. గ్లోబెల్ ప్రచారం దిట్టా.
కేంద్ర ప్రభుత్వమే అత్యధికంగా ఆర్థికంగా నిధులు సమకూరుస్తోందే బడ్జెట్ కళ్లెదుటే కనబడుతుందే అయినా కూడా ఒలెక్ట్రా బస్సుల కొనుగోలులో మేఘాకు 7500 కోట్ల రూపాయలు అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నారని ఎలా అంటున్నావు చంద్రబాబు.
ఆలు లేదు సూలు లేదు అసలెక్కడ 7500కోట్ల క్విడ్ ప్రోకో ఎక్కడ నుంచి వచ్చిందో చంద్రబాబు అండ్ కోనే చెప్పాలి. ఈ వ్యవహరమంతా తెలుగుదేశం స్క్రిప్ట్ లో భాగంగానే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు ఎప్పుడూ వ్యవహరించే తోలుబొమ్మ శివాజీ తాజాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్ధను వివాదంలోకి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్లోబెల్ ప్రచారమంతా కూడా వైఎస్ జగన్ సర్కారుపై టిడిపి ఆరోపణలకు బలం చేకూర్చే పథకం. పోలవరం నిర్మాణ సంస్థను బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ వివాదంలోకి లాగడం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇచ్చేదిగా ప్రచారం చేయడమే లక్ష్యం. ఇద గారుడపురాణం శివాజీ నటిస్తుంటే తెలుగుదేశం రచించిన రాజకీయ కుట్రగా ఉందనే అనుమానాలు స్పష్టంగా కనబడుతున్నాయనేది జగమెరిగిన సత్యం.