అంకెల్లో ఏపీ బడ్జెట్ ను చూస్తే.. 2

Update: 2016-03-10 15:32 GMT
వివిధ రంగాలకు కేటాయింపులు

=  సాగునీటి ప్రాజెక్టులకు రూ.7,325 కోట్లు

=  పాఠశాల విద్యకు రూ.17,502 కోట్లు

=  ఉన్నత విద్యకు రూ.2,548 కోట్లు

=  గృహనిర్మాణానికి రూ.1,132కోట్లు

=  ఆరోగ్య రంగానికి రూ.2,233 కోట్లు

=  విద్యుత్ శాఖకు రూ.4,020 కోట్లు

=  పట్టణాభివృద్ధికి రూ.4,728 కోట్లు

=  శాంతి భద్రతలకు రూ.4,785 కోట్లు

=  ఐటీ రంగానికి రూ. 360 కోట్లు

=  మత్స్య శాఖకు రూ. 339 కోట్లు

=  రహదారుల అభివృద్ధికి రూ.3,184 కోట్లు

=  ఆహార పరిశ్రమకు రూ. 100 కోట్లు

=  పర్యావరణం.. అడవులకు రూ.257 కోట్లు

=  పారిశుద్ధ్యానికి రూ.320 కోట్లు

=  క్రీడలకు రూ. 215 కోట్లు

=  గ్రామీణ నీటి సరఫరాకు రూ.1,195 కోట్లు

=  పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ.819 కోట్లు

=  పండ్ల తోటల అభివృద్ధికి రూ.659 కోట్లు

వర్గాల వారీగా కేటాయింపులు

=  కాపు కార్పొరేషన్ కు రూ. 1000 కోట్లు

=  బీసీ సంక్షేమానికి రూ.8,832 కోట్లు

=  బ్రాహ్మణ కార్పొరేషన్‑కు రూ. 67 కోట్లు

=  ఎస్సీల సంక్షేమానికి రూ.8,724 కోట్లు

=  మైనార్టీలకు రూ.710 కోట్లు

=  ఎస్టీల సంక్షేమానికి రూ. 3,100 కోట్లు

వివిధ పథకాలు.. కార్యక్రమాలకు కేటాయింపులు

=  రుణమాఫీకి రూ.3,512 కోట్లు

=  అమరావతి నిర్మాణానికి రూ.1500 కోట్లు

=  పెన్షన్లకు రూ. 2,998 కోట్లు

=  కృష్ణా పుష్కరాలకు రూ.250 కోట్లు

=  నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు

=  యువత సాధికారితకు రూ.252 కోట్లు

=  భూపరిపాలనకు రూ.3,119 కోట్లు

=  పోలవరం ప్రాజెక్టుకు రూ.3,660 కోట్లు

=  ఐసీడీఎస్‑కు రూ.772 కోట్లు

=  ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ.344 కోట్లు

=  జాతీయ నూనెగింజలు.. ఆయిల్ పామ్ మిషన్‌కు రూ.79 కోట్లు

=  రూ.10 కోట్లతో రహదారి భద్రతా నిధి

=  2016-17 నాటికి అన్ని గృహాలకు ఎల్ పీజీ సౌకర్యం

వివిధ పట్టణాలకు కేటాయింపులు

=  విజయవాడ.. గుంటూరు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థకు రూ.1000 కోట్లు

=  పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మచిలీపట్నం.. భావనపాడు నౌకాశ్రయాల అభివృద్ధి

=  కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు

=  రాష్ట్ర నిధులతో కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి
Tags:    

Similar News