ఆంధ్రులు పైకి కన్పించరు కానీ మహామదుర్లు. ఎవరికి ఏ టైమ్ లో - ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. తెలంగాణ వాళ్లకు ఆంధ్రావాళ్లకు తేడా ఒక్కటే. తెలంగాణ వాళ్లు అప్పటికప్పుడు రిజల్ట్ కన్పించేలా చేస్తారు.ఆంద్రావాళ్లు మాత్రం టైమ్ వచ్చినప్పుడు అదును చూసి దెబ్బకొడతారు. ఇప్పుడు అలాంటి దెబ్బే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తగిలేలా చేశారు.
నరసరావు పేటలో రీసెంట్‌గా అమిత్ షా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సాధారణంగా ఏపీలో బీజేపీకి అంత సీన్ లేదన్న విషయం అందరికి తెలుసు. ఈ విషయం అమిత్ షాకు కూడా తెలుసు. అయినా కూడా నరసరావు పేటలో సభ నిర్వహించడానికి కారణం.. అక్కడ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. దీంతో… రిస్క్ అయినా సరే వచ్చారు అమిత్ షా. అమిత్ షా వస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ కూడా జనాన్ని బాగా తరలించడానికి కష్టపడ్డారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. హోదా ఇస్తామని మోసం చేసిన పార్టీ సభకు ఎలా రావాలి అంటూ మొహం మీద అడిగేశారు. డబ్బులు ఇస్తామన్నా లొగంలేదు. ఫలితం.. అమిత్ షా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సభకు వచ్చిన జనం కంటే.. ఖాళీ కుర్చీలే ఎక్కువుగా ఉన్నాయంటే ఆశ్చర్యం లేదు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలాగే బుద్ధి చెప్పారు ఆంధ్రావాళ్లు. ఏపీ నుంచి తెలంగాణను విడగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి కోలుకోని రీతిలో బుద్ధి చెప్పిపంపించారు. 60 ఏళ్లనుంచి రాష్ట్రంలో ఉన్న పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదంటే ఆంధ్రులు ఎలా తమ పగ తీర్చుకున్నారో అర్థం అవుతుంది. ఇప్పుడు బీజేపీకి కూడా కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని అంటున్నారు. ఆంధ్రావాళ్లు ఇచ్చిన కౌంటర్ కు అమిత్ షా పట్టపగలే బొమ్మ కన్పించింది.