ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త క్యాబినెట్ లిస్ట్ ఫైనలైజ్ చేశారు. దాన్ని గవర్నర్ కి పంపించారు. అయితే ఈ లిస్ట్ రిలీజ్ అయిపోయింది. దాని వివరాలు చూస్తే కొత్త మంత్రులు వీరే అని తెలుస్తోంది.
ఆ జాబితా చూస్తే
గుడివాడ అమర్నాథ్ (అనకాపల్లి జిల్లా),
దాడిశెట్టి రాజా (కాకినాడ జిల్లా , ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా),
బొత్స సత్యనారాయణ (విజయనగరం జిల్లా),
రాజన్నదొర (మన్యం జిల్లా),
ధర్మాన ప్రసాదరావు (శ్రీకాకుళం జిల్లా),
సీదిరి అప్పలరాజు (శ్రీకాకుళం జిల్లా),
జోగి రమేష్ (ఎన్టీఆర్ జిల్లా , ఉమ్మడి క్రిష్ణా జిల్లా),
అంబటి రాంబాబు (గుంటూరు జిల్లా),
కొట్టు సత్యనారాయణ (పశ్చిమ గోదావరి జిల్లా),
కారుమూరి నాగేశ్వరరావు (పశ్చిమ గోదావరి జిల్లా),
మేరుగ నాగార్జున ( గుంటూరు జిల్లా),
బూడి ముత్యాలనాయుడు (అనకాపల్లి జిల్లా),
విడుదల రజిని (గుంటూరు జిల్లా),
కాకాణి గోవర్ధన్‌రెడ్డి (నెల్లూరు జిల్లా),
అంజాద్ భాష (కడప జిల్లా),
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు జిల్లా),
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూల్ జిల్లా),
పినిపె విశ్వరూప్ (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా),
గుమ్మనూరు జయరాం (కర్నూల్ జిల్లా),
ఆర్కే రోజా (చిత్తూరు జిల్లా),
ఉషశ్రీ చరణ్ (అనంతపురం జిల్లా),
తిప్పేస్వామి (అనంతపురం జిల్లా),
చెల్లుబోయిన వేణుగోపాల్ (ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా),
నారాయణస్వామి (చిత్తూరు జిల్లా)
ఆదిమూలపు సురేష్(ప్రకాశం జిల్లా)
మొత్తానికి చూస్తే పాత కొత్త మంత్రులతో ఈ తుది జాబితాను రూపొందించారు. సీనియారిటీ పరంగా 10 మంది మంత్రులను కొనసాగించారు. కొత్తగా మరో 15 మందికి అవకాశం కల్పించారు. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే.. బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.