ప్రపంచకప్ టోర్నీలో వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన టీమిండియాకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మిగిలిన మ్యాచుల సందర్భంగా క్రికెటర్లకు కంపెనీ ఇచ్చేందుకు భార్యలను.. గర్ల్‌ఫ్రెండ్స్‌ను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.్ణ
వరల్డ్‌కప్ ముందు.. టోర్నీ అయ్యేందుకు కలుసుకునేందుకు ససేమిరా అంటూ నిర్ణయాన్ని ప్రకటించిన బీసీసీఐ తాజాగా.. జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన నేపథ్యంలో.. తమ నిబంధనల్ని సడలించింది.
తాజా నిర్ణయంతో టీమిండియా స్టార్ట్ ప్లేయర్ కోహ్లీకి బంపర్ ఆఫర్ దక్కినట్లేనని చెబుతున్నారు. తన గాళ్‌ఫ్రెండ్ అనుష్కశర్మతో ఎంజాయ్ చేసేందుకు ఇక ఎలాంటి పరిమితులు ఉండవని చెబుతున్నారు. ఎంచక్కా తనతో పాటుగా తన గాళ్ ఫ్రెండ్‌ను వెంటేసుకొని తిరిగేందుకు కోహ్లీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓ పక్క గాళ్ ఫ్రెండ్.. మరోవైపు.. క్రికెట్. ఇక.. కోహ్లీకి కావాల్సిందేముంది? పనిలో పనిగా బ్యాట్‌కు పని చెప్పి.. వరుసగా మూడు విజయాలు అందించేందుకు కోహ్లీ కష్టపడితే చాలు.. నూటపాతిక కోట్ల భారతీయులు ఫుల్ హ్యాపీస్.