పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో జరిగే అతి పెద్దదైన ఈ వేడుక గురించి ఎన్నో కలలు కంటారు. అబ్బాయి అయినా , అమ్మాయి అయినా కూడా పెళ్లి తరువాత జీవితం చాలా బాగా ఉండాలని కోరుకుంటారు. తను ఎంత పవిత్రంగా ఉంటానో తనకు కాబోయే భార్య కూడా అంతే పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. ఇది చాలా సహజం. ఇకపోతే తాజాగా చైనా లో ఒక పెళ్లి జరుగుతోంది. పెళ్లి కూతురు బాగా చక్కగా ముస్తాబై వచ్చి వేదికపై నిల్చుంది. ఆ తర్వాత పక్కనే పెళ్లికొడుకు వచ్చి నిలబడ్డాడు. కొత్త జంటని ఆశీర్వదించడానికి బంధువులు , స్నేహితులు కూడా పెళ్లి పందిరిలోకి చేరుకున్నారు. ఇక వారి ముచ్చట చూద్దాం అనుకున్న సమయంలో పెళ్లి కొడుకు వారికీ పెళ్లి కూతురు స్పెషల్ సినిమా ని చూపించాడు. ప్రస్తుతం ఆ వీడియో చైనాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో పెళ్లి కొడుకు ఏం చూపించాడు అని ఆలోచిస్తున్నారా ....చూద్దాం పదండి ...
పూర్తి వివరాలు చూస్తే ... పెళ్లి కూతురుకు అక్క ఉంది. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఈ సమయంలోనే మరదలికి పెళ్లి కుదిరింది. ఇక పెళ్ళికి మరికొన్ని గంటల సమయం ఉండగా .. తన బావతోనే శృంగారంలో పాల్గొంది . బావతో శృంగారంలో పీక్‌స్టేజెస్‌లో ఉండగా ఓ వీడియో రికార్డు అయ్యింది. ఆ వీడియో పెళ్లి కొడుకు చేతికి చిక్కింది. దీనితో ఎక్కడలేని కోపంతో ఊగిపోయాడు. పెళ్ళికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా , పెళ్లి కూతురు ఇలా చేయడంతో ఇంకా కోపోద్రిక్తుడయ్యాడు. పెళ్లి కూతురుకు బుద్ధి చెప్పాలని భావించాడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ముందుగా వేదికపైకి రాగానే వారి వెనక ఉండే స్క్రీన్ పై ఈ ఐదు నిమిషాల నిడివి ఉన్న శృంగారం వీడియో ప్లే చేయించాడు. అంతే ఆ వీడియోను చూసిన అతిథులు, బంధువులు స్నేహితులు షాక్ అయ్యారు. అదే పెళ్లి వేడుకలో ఉన్న పెళ్లి కూతురు బావ, మరియు అక్క సిగ్గుతో తలదించుకున్నారు.
అయితే , అప్పటి వరకు ముందువైపు తిరిగి ఉన్న పెళ్లి కూతురు తన వెనక నడుస్తున్న ఆ సినిమాను గుర్తించలేదు. ఎప్పుడైతే హాలులో ఉన్నవారంతా చూసి కేకలు వేయడం మొదలుపెట్టారో , అప్పుడు వెనక్కు తిరిగి చూడగా తన బావతో శృంగారం చేస్తున్న వీడియో ప్లే కావడం చూసి షాక్ అయ్యింది. అంతే వెంటనే భర్త పై కోపంతో ఊగిపోయింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే పెళ్లి తర్వాత తాను కొనుగోలు చేయాలని భావించిన ఇంట్లో ఓ సీక్రెట్ కెమెరాను ఉంచాడు పెళ్లికొడుకు. ఈ కెమెరానే వారిద్దరిని పట్టించింది. ఇక ఇద్దరి మధ్య గత కొన్ని రోజుల అక్రమ సంబంధం ఉందన్న నిర్థారణకు వచ్చిన పెళ్లికొడుకు ఆమె పరువును బహిరంగంగా తీయాలని చెప్పి పెళ్లి వరకు ఆగి ఇలా బయటపెట్టినట్లు చెప్పాడు.