కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తుంది. కరోనా దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందకూడదు అని దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. అయితే , కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 753 కి చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్పతులకే పరిమితమైన కరోనా పరీక్షల అనుమతులను ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) అనుమతులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 35 మెడికల్ ల్యాబ్ లకు అనుమతులు ఇచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రైవేట్ ల్యాబ్ లకు పరీక్షలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత పుణే లేబొరేటరీలో మాత్రమే కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.
అందులో భాగంగా తెలంగాణలోని ఐదు ప్రైవేటు ఆస్పత్రుల ల్యాబ్ లకు అవకాశం దక్కింది. తెలంగాణ లోని 5 ల్యాబ్‌లకు అనుమతి లభించింది. ఏపీలోని ఏ ఆస్పత్రికి కూడా అనుమతి దక్కలేదు. తెలంగాణలో ఉన్న ఆస్పత్రుల్లో అన్నీ హైదరాబాద్‌కు చెందినవే. అందులో జూబ్లీహిల్స్ అపోలో - హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నస్టిక్స్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ విజయవంతంగా కొనసాగుతుండగా కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలోని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎలా అమలవుతోంది? లాక్‌డౌన్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? ఎలా అమలవుతున్నాయి..? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో కేంద్రమంత్రిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మంత్రులను నియమించింది.
కరోనాపై వివరాలు తెలుసుకునేందుకు కేంద్రం రాష్ట్రాల బాధ్యతను పలువురు కేంద్రమంత్రులకు అప్పగించింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల బాధ్యతను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, కిషన్ రెడ్డిలకు అప్పగించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆ ఇద్దరు మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించనున్నారు. వారు ఇచ్చే నివేదికను అనుసరించి కేంద్రం కరోనా నివారణకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
మార్చి 27వ తేదీ వరకు తెలంగాణలో 47 - ఆంధ్రప్రదేశ్ లో 12 కేసులు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో వైద్య సేవల తీరు - కావాల్సిన పరికరాలు - లాక్ డౌన్ అమలు వంటి వివరాలు ఆ కేంద్ర మంత్రులు తెలుసుకోనున్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తే.. ఇక నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కోడలే కావడంతో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వారిద్దరినీ చెరో రాష్ట్రానికి నియమించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వాలను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. త్వరలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు సమావేశమై పలు సూచనలు - సలహాలు ఇచ్చే అవకాశం ఉంది.- ఐడీఏ చర్లపల్లిలోని విమతా ల్యాబ్స్ - సికింద్రాబాద్ అపోలో - పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ ఉన్నాయి.