నెటిజన్లు సృజనశీలురు.. దేనిమీదైనా జోకేస్తారు.. తేడా వస్తే ఏకేస్తారు.. ఇప్పుడు మోడీ-చంద్రబాబు ఫైట్ మీద కూడా తమకు నచ్చిన రీతిలో చెడుగుడు ఆడేస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా కొడుముర్రు లో చంద్రబాబు ఓ బహిరంగ సభకు హాజరై కీలక వ్యాఖ్యలు చేవారు.. ‘మోడీ తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాను వెనక్కి పోనని.. ప్రజల కోసం పోరాడుతానని ’ పిలుపునిచ్చారు..
ఈ వ్యాఖ్యలను బేస్ చేసుకొని టీడీపీ సోషల్ మీడియా విభాగం తాజాగా మోడీకి కౌంటర్ ఇచ్చేలా చంద్రబాబు చెబుతున్న ఓ పోస్టును సర్క్యూలేట్ లోకి తెచ్చింది. ‘ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెలుసుకోవాలంటే ఇటీవలే విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ చూడాలని.. కేంద్రంతో పోరాడిన బాబు తెలుగు ప్రజల శక్తిని చూపించాడని గుర్తుంచుకోండి’ అని పోస్టులో మోడీని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యానించారు.
దీనిపై టీడీపీ వ్యతిరేకులు ఊరుకుంటారా.. కౌంటర్ రెడీ చేయనే చేశారు. ‘మీకు నచ్చిన సినిమా తీసుకొని మోడీని చూడమంటే ఎలా సార్.. తెలుగు జనాలే ఆ సినిమాను చూడలేదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అది బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమా.. దాన్ని మోడీ ఎలా చూస్తారు..?’ అంటూ బాబును ఏకిపారేస్తున్నారు నెటిజన్లు.
మహానాయకుడు ఫ్లాప్ అయ్యిందంటే అందులో చరిత్రను వక్రీకరించారని తెలుగు జనాలకు తెలుసు. ఎన్టీఆర్ పదవీచిత్యుడు కావడానికి.. గుండెపోటుతో మరణించడానికి చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకోవడమే కారణమని ఆరోపణలున్నాయి... ఈపాయింట్ ను పక్కనపెట్టి తీసారు కాబట్టే సినిమాను జనాలు ఆదరించలేదు. ఇప్పుడు ఆదరించని సినిమాను మోడీ చూడాలంటూ టీడీపీ భజన బ్యాచ్ కౌంటర్ రెడీ చేయడంపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బాబు గురించి తెలుసుకోవాలంటే మోడీ చూడాల్సింది ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ కాదని.. వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అని కౌంటర్ ఇస్తున్నారు.