జీయర్ సంస్థల నిర్వాహకులు.. రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా.. దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన చిన్న జీయరు స్వామికి ఆయన మేనల్లుడు.. ఆశ్రమాల వ్యవహారాలు చూసే విష్ణు స్వామి వ్యవహా రం మెడకు చుట్టుకున్నట్టు అయిందని అంటున్నారు పరిశీలకులు.
పగలు స్వామీజీ, రాత్రి కౌబాయ్ వేషాలతో తిరిగే విష్ణు స్వామిని వెంటనే అరెస్టు చేసి, చినజీయర్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాల్లోనూ బాబాల వేషాలతో తిరిగే దొంగల గుట్టురట్టు చేయాలని ప్రభుత్వాల్ని కోరారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చినజీయర్, పెద్దజీయర్, స్వరూపానంద, గణపతి సచ్చిదానందల వద్దకెళ్లి సాష్టాంగపడటం ద్వారా ప్రజలకు ఏరకమైన సంకేతాలిస్తున్నారో చెప్పాలని అడిగారు.
బాబాల ఆశ్రమాలన్నీ నేడు భూకుంభకోణాలు, హత్యలు, అత్యాచారాలు, నేరసామ్రాజ్యాలకు అడ్డాగా తయారయ్యాయని దుయ్య బట్టారు.
రెండు రాష్ట్రాల్లోని పీఠాధిపతుల ఆశ్రమాలను వెంటనే స్వాధీనం చేసుకొని.. స్వాముల్ని, బాబాల్ని అరెస్టు చేయాలని కోరారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈవ్యవహారాన్ని చాలా నిశితంగా గమనిస్తున్న ట్టు వార్తలు వస్తున్నాయి.
నిఘా విభాగాల ద్వారా అసలు జీయర్ ఆశ్రమాల్లో ఏం జరుగుతోందో కూపీలాగు తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలతో చిన్న జీయర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.