అందం.. ఈ మాట వినగానే ఎవ్వరికైనా ముందుగా మనసులో మెదిలేలి ఒక స్త్రీ రూపమే! అందానికి నిర్వచనం ఆమె. సౌందర్యానికి చిరునామా ఆమె. కొంతమంది అందం అచూపు తిప్పుకోనివ్వదు. వాళ్లని అలా చూస్తూ ఉంటే సమయం తెలీదు. అందం, ఆకర్షణ సమపాళ్లలో కలగలిపిన ఓ సౌందర్య రాశి అలా నడుస్తూ వెళ్తుంటే... వేల సంఖ్యలో కళ్లు క్యూ కట్టేసి ఫాలో అయిపోతుంటాయి. మగువ అందానికి ఎంతటివాడైనా దాసుడు కావాల్సిందే. అయితే, అందగత్తెలు ఎక్కడుంటారు..? వారికి చిరునామా ఉందా..? సరిగ్గా ఈ విషయం నిగ్గు తేల్చేందుకు దేశాలన్నీ గాలించి మరీ హాటెస్ట్ లేడీస్ కి కేరాఫ్ గా నిలుస్తున్న కొన్ని నగరాల జాబితాను తయారు చేశారు.
హాటెస్ట్ అందాలకు చిరునామాగా ఉన్న నగరాల్లో ముందుగా మిలాన్ గురించి చెప్పుకోవాలి. ఇటలీలో ఉన్న ఈ నగరం ఫ్యాషన్ కి చిరునామా. ఇంకేం, మిలాన్ లో ఎక్కడ చూసినా మోడల్సూ ట్రెండీ డ్రెస్సుల వేసుకున్న అమ్మాయిలతో నగరం కళకళలాడుతూ ఉంటుంది. అయితే, మోడలింగ్ - ఫ్యాషన్ రంగాపై ఆసక్తిలేని సాధారణ మహిళలు కూడా అక్కడ ఎంతో అందంగా ముస్తాబౌతూ ఉంటారు. కెనడాలోని మాంట్రియల్ కూడా ఫ్యాషన్ రంగానికి కాస్త ప్రసిద్ధే. అక్కడ కూడా హాట్ హాట్ ఫ్యాషన్స్ ఫాలో అవుతున్న అందగత్తెలు చాలామంది ఉంటారు. ఉక్రెయిన్ సిటీ కీవ్స్ కూడా చూపుతిప్పుకోనివ్వని సుందరాంగులకు చిరునామా అని చెబుతుంటారు. ఇక, నీలి కళ్లు రాగి జుట్టుతో చూడగానే ఆకర్షించే అందం స్వీడన్ లోని స్టాక్ హోమ్ వనితల సొంతం.
చెక్ రిపబ్లిక్ గురించి మాట్లాడుకుంటే.. ముందుగా ప్రాగ్ గురించి చెప్పాలి. అక్కడ బీర్ చాలా ఫేమస్. అలాగే బీర్ బాటిల్లాంటి పొడుగు కాళ్ల సుందరీమణులకూ ఆ నగరం ఫేమస్. నైట్ క్లబ్బుల్లో పొడవాటి కాళ్లున్న అమ్మాయిలు చేస్తున్న డాన్సులను చూస్తుంటే ఆ కిక్కేవేరని చెబుతారు ఫ్యాషన్ నిపుణులు. ముఖవర్చస్సుతోపాటు సరైన శరీర సౌష్టవం అంటే అది రియో అమ్మాయిలదే. బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో ప్రకృతి సోయగాలకు పెట్టింది పేరు. ఆ ప్రకృతికి అదనపు ఆభరణం అక్కడి స్త్రీల అందాలు. కొంచెం రిస్కైనా ఫర్వాలేదనుకుంటే వెనెజులాలోని కరకాస్ అందగత్తెల్ని చూడొచ్చని చెబుతున్నారు! ఇంతకీ రిస్క్ ఏంటంటే.. ఆ పట్టణం నేరాలకు పెట్టింది పేరు. అలాగని మోసం చేసేది మగాళ్లు మాత్రమే అనుకునేరు, అక్కడి అమ్మాయిల్లో చాలామంది ఖతర్నాక్. సో... ప్రపంచవ్యాప్తంగా హాట్ హాట్ అందగత్తెల నగరాలు ఇవండీ!