కరోనా వైరస్ గత ఏడాది ఆరంభంలో చైనా నుండి ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. అప్పటి నుండి కొన్ని వేల రూపాంతరాలను సంతరించుకుంది. నిపుణులు అంటున్నది ఏంటీ అంటే కనిపెట్టిన వేరియంట్స్ కొన్ని.. కనిపెట్టని వేరియంట్స్ ఎన్నో అంటున్నారు. కొన్ని లక్షల కరోనా వేరియంట్స్ ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్నట్లుగా అనధికారికంగా నిపుణులు చెబుతున్నారు. ఒక వేరియంట్ కు మరో వేరియంట్ కు గుర్తించలేనంత స్వల్ప మార్పు ఉంది. అయితే అది కలిగించే లక్షణాలు మాత్రం వేరు వేరుగా ఉన్నాయి. కొన్ని వేరియంట్స్ జ్వరం మరియు ఒంటి నొప్పులు కలిగిస్తే మరో వేరియంట్ మరో రకమైన సమస్యలను కలిగిస్తున్నాయి. కొన్ని వేరియంట్ లు మాత్రం ఏ లక్షణం చూపించకుండానే మనిషి శరీరంలోకి వెళ్తుంది.. వెళ్లి పోతుంది.
ఇప్పటి వరకు కొత్తగా ఎన్నో రకాల లక్షణాలను నిపుణులు గుర్తిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో వేరియంట్ ను గుర్తించినట్లుగా నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ కొత్త లక్షణం గ్యాంగ్రేన్. ఇది చర్మంకు సంబంధించిందిగా చెబుతున్నారు. ఈ సమస్య వచ్చిన వారు పలు చర్మ సంబంధించిత ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. కరోనా బారిన పడ్డ వారు చర్మం పై ఇన్ఫెక్షన్ రావడం మరియు ఇతరత్ర ఇబ్బందులు ఏర్పడటం వంటివి జరుగుతుంది. రక్తనాళాలపై కూడా ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం చూపుతుంది.
చర్మం రంగు మారడం నుండి మొదలుకుని చర్మం పొడిబారి పోయి ఊడి పోవడం వంటివి కూడా ఈ లక్షణంలో భాగంగా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు గతంలో రాకుండా ఇప్పుడే వచ్చి ఉంటే కరోనా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సంబంధిత సమస్యలు వచ్చిన వారు కూడా ఇకపై కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని వైధ్యులు అంటున్నారు. ఈ కేసులు ఇప్పటికే మన దేశంలో కూడా కొన్ని నమోదు అయ్యాయి అంటూ నిపుణులు అంటున్నారు.
కరోనా రూపాంతరాల్లో ఇది ఒకటి కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని, చర్మ సంబంధిత ఏ సమస్యలు వచ్చినా కూడా వెంటనే వైధ్యులను సంప్రదించాలంటూ సూచిస్తున్నారు. కరోనా కేసులు అధికంగా అవుతున్న ఈ సమయంలో ఈ తరహా లక్షణం ను లక్ష్య పెట్టకుండా ఉంటే మరింత మందికి ఈ వేరియంట్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకపోలేదు అంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్త నాళాలు మూసుకు పోయే వంటి ప్రమాదం కూడా ఉంది కనుక ఈ లక్షణాల కరోనాతో బాధ పడుతున్న వారు సాధ్యం అయినంత త్వరగా చికిత్స చేయించుకోవాలని వైధ్యులు హెచ్చరిస్తున్నారు.
లక్షణం ఏదైనా కూడా కరోనా అని తెలిసిన వెంటనే ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఉంటూ వైధ్యుల సూచన మేరకు మందులు తీసుకుంటూ పాజిటివ్ థింకింగ్ తో ఉండాలని మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాల్లో ఈ లక్షణం కూడా చేరింది కనుక ప్రతి ఒక్కరు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా వృద్దుల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది. రక్త నాళాలు మూసుకు పోతే వృద్దులు వెంటనే మృతి చెందే అవకాశం ఉందట. కనుక తస్మాత్ జాగ్రత.