గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: షేర్ల విక్రయాలు లాభసాటి.మహిళలకు సంతోషకరమైన వార్తలు. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో ప్రవేశం. ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. రాజకీయ, కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. వ్యాపారాల్లో ఆటంకాలు, ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. కాంట్రాక్టర్లు కొత్త పనులు దక్కించుకుంటారు. స్థలాలు వాహనాలు కొంటారు. ఆదాయం పెరుగుతుంది. శివాలయంలో అభిషేకం చేయిస్తే మంచిది.
వృషభరాశి: మహిళలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులు, విద్యార్థులు కష్టపడితేనే ఫలితం. రాజకీయ వేత్తలకు పర్యటనలు వాయిదా. రియల్ ఎస్టేట్ వారికి కృషి ఫలించదు. ఉద్యోగులకు స్థానమార్పులు. పోటీపరీక్షలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. గణపతిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది.
మిధునరాశి: మహిళలకు మానసిక ఆందోళన. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. రాజకీయ వేత్తలకు పదవుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో పనిభారంతో ఇబ్బంది పడతారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. భూవివాదాలు, ఆరోగ్య పరిస్థితి అనుకూలించదు. శివార్చన చేస్తే మంచిది.
కర్కాటకరాశి: మహిళలకు ఆస్తిలాభం. విద్యార్థులకు కొత్త అవకాశాలు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు మరింత అనుకూల సమయం. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. అంగారక స్తోత్రాలు పఠిస్తే మంచిది.
సింహరాశి: విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. ఐటీ నిపుణులు విజయాల బాటలో పయనిస్తారు. రాజకీయ వేత్తల యత్నాలు సఫలం. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలుగుతాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కాస్త ఉపశమనం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
కన్యరాశి: ఆదాయం విషయంలో నిరాశ. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మానసిక సంఘర్షణ. వ్యాపారాల్లో ఒత్తిడులు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు, కళారంగాలకు అంచనాలు తప్పుతాయి. ఐటీ నిపుణులకు కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు నిరాశ. దక్షిణా మూర్తి స్తోత్రాలు పఠించండి.
తులరాశి: ఆస్తి వివాదాలు, ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలు అనుకూలించవు. ఉద్యోగాల్లో పనిభారం. రాజకీయవేత్తలు, కళారంగాలకు గందరగోళంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు కొంత ఆందోళన. మహిళలకు మానసిక అశాంతి. అన్నపూర్ణాష్టకం పఠిస్తే మంచిది.
వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. కాంట్రాక్ట్ పనులు దక్కించుకుంటారు. వ్యాపారాల్లో ఒడిదుడుకుల నుంచి విముక్తి. ఉద్యోగాల్లో చికాకులు పోయి ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామికవేత్తలకు గుర్తింపు లభిస్తుంది. ఐటీ నిపుణులకు చిక్కులు తొలుగతాయి. విద్యార్థులకు అనుకూలం. మహిళలకు ఉత్సాహం. ఆంజనేయస్వామిని పూజించాలి.
ధనస్సురాశి: ఆదాయం తగ్గి అప్పులు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. దూర ప్రయాణాలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సమస్యలు, వ్యాపారాలు లాభించవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఆకస్మిక పర్యటనలు. ఐటీ నిపుణులకు ఆటుపోట్లు, చిక్కులు. విద్యార్థులకు గందరగోళం. మహిళలకు ఆరోగ్య సమస్యలు. విష్ణు సహస్రనామ పారాయణం పఠించాలి.
మకరరాశి: ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరం. విలువైన వస్తువులు, భూములు కొంటారు. భార్యభర్తల మధ్య వివాదాలు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. రాజకీయ వేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులలో కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు కుటుంబంలో ఆదరణ. గణపతికి అర్చన చేయించుకోండి.
కుంభరాశి: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయ ప్రయాసలు, భార్యభర్తల మధ్య తగాదాలు. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మరిన్ని సమస్యలు, రాజకీయవేత్తలు, కళాకారులకు నిరాశ నిస్ఫృహలు. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబసభ్యులతో వైరం. దుర్గాదేవిని పూజిస్తే మంచిది.
మీనరాశి: అదనపు ఆదాయం. శత్రువులు కూడా మిత్రులవుతారు. పలుకుబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. రాజకీయ వేత్తలు కొత్త పదవులు దక్కించుకుంటారు. ఐటీ నిపుణులకు ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు ధనఫలం. విష్ణుధ్యానం చేస్తే మంచిది.