గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా ఉత్సాహం. దూరపు బంధువులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి నూతనోత్సాహం. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు. విద్యార్థులకు మంచి పురోగతి. మహిళలకు ఆస్తి వివాదాలు. ఈరోజు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.
వృషభరాశి: నిర్ణయాల్లో తొందర వద్దు. దూరప్రయాణాలుంటాయి. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తత అవసరం. వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగులకు మానసిక ఆందోళన. పారిశ్రామిక - రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు కొంత ఓపిక అవసరం. మహిళలకు నిరుత్సామం. శివ పంచాక్షరి పఠిస్తే మంచిది.
మిథునరాశి: ఆరోగ్య - కుటుంబ సమసయలు వెంటాడుతాయి. పనుల్లో ఆటంకాలు. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారులకు ఆశించిన లాభాలు దక్కవు. ఉద్యోగులలో ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు అనారోగ్యం. రాఘవేంద్రస్వామిని పూజిస్తే మంచిది.
కర్కాటకరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలు జరుపుతారు. కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు తథ్యం.. ఉద్యోగాల్లో ఆశాజనకంగా ఉంటుంది. రాజకీయ - పారిశ్రామిక వేత్తలకు ఉత్సాహం. ఐటీ నిపుణులకు సాయం అందుతుంది. విద్యార్థులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు. మహిళలకు శుభ వర్తమానాలు విష్ణు సహస్రనామ పారాయణ మంచిది.
సింహరాశి: పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే సూచనలు. రియల్ ఎస్టేట్ ల వారికి చిక్కులు తొలగే సమయం. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వేత్తలు - కళాకారులకు పదవులు దక్కుతాయి. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం.
కన్యరాశి: భూవివాదాలు - బంధువర్గంతో విభేదాలు. రియల్ ఎస్టేట్ వారికి ఆటుపోట్లు. వ్యాపార లావాదేవీల్లో చిక్కులు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు లేనిపోని సమస్యలు. విద్యార్థులకు చికాకులు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం కరువవుతుంది. షేర్ల విక్రయాల్లో తొందరొద్దు. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మంచిది.
తుల రాశి: కార్యక్రమాల్లో అవాంతరాలు - శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు కొంత నిరాశపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు ఆటుపోట్లు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు అంచనాల్లో పొరపాట్లు. మహిళలు కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి పూజించాలి.
వృశ్చికరాశి: సంఘంలో గౌరవం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభసాటి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవేత్తలకు కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు లాభదాయకం. విద్యార్థులకు లక్ష్య సాధనలో మిత్రుల తోడ్పాటు. మహిళలకు ఉత్సాహవంతం. హనుమాన్ పూజలు చేయిస్తే మంచిది.
ధనుస్సురాశి: ఆదాయం లేక అప్పులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంత గందరగోళం. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణులకు నిర్ణయాల్లో తొందరపాటు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. శివస్త్రోత్సాలు పఠిస్తే మంచిది.
మకరరాశి: గృహం - వాహనాలు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. రియల్ ఎస్టేట్ ల వారికి అనూహ్యమైన లాభాలు. వ్యాపారులకు అధికంగా లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. రాజకీయ - పారిశ్రామికవేత్తలకు అనుకోని సంఘటనలు. ఐటీ నిపుణులు సత్తా నిరూపించుకుంటారు. విద్యార్థులకు కొత్త పరిశోధనలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
కుంభరాశి: రాబడి తగ్గి రుణాలు చేస్తారు. బంధువర్గంతో మాటపట్టింపులు. పనులు నిదానంగా కొనసాగుతాయి. శారీరక రుగ్మతలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహించాలి. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
మీనరాశి: ఆర్థిక ప్రగతి - వస్తులాభాలు. కాంట్రాక్టులు ఎట్టకేలకు పొందుతారు. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవం విశేషంగా లభిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు సన్మనాలు. ఐటీ నిపుణులకు అవార్డులు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.