గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.
మేష రాశి: రాబడి కంటే ఖర్చులు అధికం. ఆలోచనలు కలిసిరావు. మిత్రులతో అకారణ వైరం. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు. ఐటీ నిపుణులకు సమస్యలు. పారిశ్రామికవేత్తలకు చికాకులు. విద్యార్థులకు మానసిక ఆందోలన. మహిళలకు కుటుంబంలో చికాకులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
వృషభ రాశి: బంధువర్గంతో విబేధాలు. ఆర్థిక విషయాలు గందరగోళం. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అవకాశాలు చేజారుతాయి. వ్యాపారులు నిదానం పాటించాలి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు శ్రమ. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఒడిదుడుకులు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు నిరుత్సాహం. గణేష్ ప్రార్థనలు చేయడం మంచిది.
మిథున రాశి: ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది. మరింత ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పైస్థాయి నుంచి అభినందనలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వ్యవహారాల్లో విజయం. ఐటీ నిపుణులు అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు శుభవర్తమానాలు. గణపతిని పూజించడం మంచిది.
కర్కాటక రాశి: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించే అవకాశం. రాజకీయవర్గాలకు సన్మానాలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహం. విద్యార్థులకు మరిన్ని విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభాలు. నరసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.
సింహ రాశి: రాబడి తగ్గుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు. కుటుంబ సభ్యులతో విరోధాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాల్లో ఆటుపోట్లు తప్పవు. ఉద్యోగులకు స్థానమార్పులు. ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. పారిశ్రామికవేత్తలకు కొన్ని సమస్యలు తప్పవు. విద్యార్థులకు నిరాశ తప్పదు. మహిళలకు మానసిక అశాంతి. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
కన్యారాశి: ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు. బంధువర్గంతో విరోధాలు. ఉద్యోగావకాశాలు నిరాశ కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. వ్యాపారాల్లో భాగస్వాములతో వివాదాలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ రంగంవారు పనిభారంతో సతమతమవుతారు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో చికాకులు. వినాయకుడిని పూజించడం మంచిది.
తులారాశి: ఆలోచనలు కలిసివస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అంచనాలు నిజమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులతో సంతోషంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు నిరుత్సాహం. రాజకీయవేత్తలు ఉల్లాసంగా గడుపుతారు. ఐటీ నిపుణులు ఆర్థిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.
వృశ్చిక రాశి: పనుల్లో అవరోధాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు స్థానచనల సూచనలు. కళాకారులు అంచనలు తప్పి నిరాశ చెందుతారు. ఐటీ రంగం వారికి ఒడిదుడుకులు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టమే. మహిళలకు కుటుంబంలో సమస్యలు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
ధనస్సు రాశి: ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు మరింత ప్రోత్సాహం. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు మహిళలకు ఆస్తి విషయాల్లో చికాకులు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
మకర రాశి: అనుకోని ఖర్చులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కష్టానికి తగిన ఫలితం దక్కదు. వ్యవహారాల్లో మందకొడిగా సాగుతాయి. ఆభరణాలు. వాహనాల్లో విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగులకు హోదాలు సంతృప్తినివ్వవు. పారిశ్రామిక వేత్తలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు మార్పులకు అవకాశం. విద్యార్థులు ఫలితాల కోసం శ్రమించాలి. మహిళలకు కుటుంబ సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.
కుంభరాశి: మీ అంచనాలు నిజమవుతాయి. వ్యవహారాల్లో విజయం. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ రంగం వారికి సంతోషకరమైన వార్తలు. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి. ఇంటి నిర్మాణాలు చేపడుతారు. విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.
మీనరాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు. మిత్రులతో విబేధాలు తొలగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి శుభవార్తలు. రాజకీయ వర్గాల వారికి పదవీయోగం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. విద్యార్థులకు పురస్కారాలు దక్కుతాయి. మహిళలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.
Full View