గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.
మేష రాశి: ఇంటిలో శుభకార్యాలు చేస్తారు. కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. వ్యాపారుల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రోత్సాహం దక్కుతుంది. ఐటీ ఉద్యోగులు ప్రతిభను ప్రదర్శిస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి అనుకొని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు గౌరవ మర్యాదలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.
వృషభ రాశి: బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. వ్యవహారాల్లో ఆటంకాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి నిరాశే ఎదురవుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు, విద్యార్థులకు ఫలితాల్లో నిరాశ ఎదురవుతుంది. రాజకీయ, కళారంగాల వారికి నిరుత్సాహం తప్పదు. మహిళలకు కుటుంబంలో చికాకులు. గణపతిని ఆరాధన చేయడం మంచిది.
మిథున రాశి: రాబడి పెరుగుతుంది. అందరిలో గౌరవ మర్యాదలు పొందుతారు. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమాచారం. కొత్త వ్యాపార ఆలోచనలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులు నూతన పరిశోధనలపై దృష్టి పెడుతారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు ఆశ్చకరమైన ఫలితాలు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. గణేశాష్టకం పఠించడం మంచిది.
కర్కాటక రాశి: కొత్త రుణాలు చేయాల్సి వస్తుంది. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రలతో కలహా సూచనలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఉద్యోగులకు మరింత శ్రమించాలి. ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురుకావచ్చు. విద్యార్థులకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు స్వల్ప అనారోగ్యం. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.
సింహ రాశి: దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వూల కోసం పిలుపు వస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు అరుదైన సత్కారాలు లభిస్తాయి. విద్యార్థులకు పరిశోధనల్లో గుర్తింపు లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. లక్ష్మీగణపతిని ఆరాధించడం మంచిది.
కన్యారాశి: రాబడి సంతృప్తినిస్తుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఊహించని అభివృద్ధి కలుగుతుంది. రాజకీయ, కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. ఐటీ ఉద్యోగులకు సంతోషకర సమాచారం చేరుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలు ఉల్లాసంగా గడుపుతారు. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.
తులారాశి: ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో విబేధాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఒడిదుడుకులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. ఐటీ ఉద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు ఆరోగ్య సమస్యలు. ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది.
వృశ్చిక రాశి: కష్టానికి తగిన ఫలితం లభించదు. వ్యవహారాలు నిరుత్సాహానికి గురిచేస్తాయి. బంధువులతో విబేధాలు నెలకొంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.
ధనస్సు రాశి: ఆదాయం సంతృప్తినిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చిరకాల కోరిక నెరవేరే సమయం. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలు జోరుగా సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు ఇబ్బందులుంటాయి. మహిళలకు నూతన ఉద్యోగావకాశాలు. విద్యార్థులకు నూతనోత్సాహం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.
మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడుతారు. ఇంటి నిర్మాణాలు చేపడుతారు. రియల్టర్లు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఊహించని విధంగా అవకాశాలు. ఐటీ నిపుణులకు గౌరవ పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. సుబ్రహ్మణ్వేశుడిని పూజించడం మంచిది.
కుంభరాశి: రాబడి అంతగా ఉండదు. ప్రయత్నాలు మందగిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులకు స్థాన మార్పులు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. ఐటీ ఉద్యోగులు నిరాశ చెందుతారు. విద్యార్థులకు కొంత ఆందోళన తప్పదు. మహిళలకు మానసిక అశాంతి. శ్రీ రామరక్షా స్తోత్రం పఠించడం మంచిది.
మీనరాశి: మిత్రులతో కలహాలు. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో ఆటుపొట్లు తప్పవు. రియల్టర్లకు చిక్కులు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఐటీ నిపుణుల విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఉద్యోగులకు స్థాన చలన సూచనలు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.