ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని అమలు చేసిన పథకం నాడు-నేడు. ఈ పథకాల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తోంది. అలాగే, విద్యా మాధ్యమం తెలుగు నుండి ఆంగ్లంలోకి మార్చారు. సీఎం జగన్ తన తాజా సమావేశంలో, ఆంగ్ల భాష పై పట్టు సాధించడానికి , బాగా అర్థం కావడానికి మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ సినిమాలు ప్లే చేస్తారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత గణనీయమైన స్థాయిలో పెరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాలు మరియు విద్యా ప్రమాణాలు ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ఉంటాయి అని ఆయన అన్నారు. ఇంకా కలుపుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో బలం 2020-2021లో 37 లక్షల నుండి 2021-2022లో 43.43 లక్షలకు పెరిగిందని జగన్ అన్నారు. నవీకరించబడిన మౌలిక సదుపాయాలు మరియు విద్యా వ్యవస్థలో మార్పు మరింత మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ప్రభుత్వ పాఠశాలల వైపు చూసేలా ప్రోత్సహిస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ కోసం మొత్తం రూ .24,624 కోట్లు కేటాయించింది. నాడు-నేడు కార్యక్రమం అమలు కోసం మొత్తం అంచనా వ్యయం సుమారు రూ .12,000 కోట్లు. ఇక మీదట రాష్ట్రంలో స్కూళ్లన్నీ 6 రకాలుగా ఉంటాయి. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న వీటివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 1వ కేటగిరీలో పంచాయతీలకు అనుబంధంగా ఉండే హామ్లెట్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్‌గా ప్రీ ప్రైమరీ 1 (పీపీ–1), ప్రీ ప్రైమరీ 2 (పీపీ–2)లతో ఉంటాయి. కిలోమీటర్ దూరంలోని ఫౌండేషన్ స్కూలుకు అనుబంధంగా ఇవి ఉంటాయి. 2వ కేటగిరీలో గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలోనే ఫౌండేషన్ స్కూలు వస్తుంది.
దీనిలో పీపీ –1, పీపీ –2తో పాటు 1, 2వ తరగతులుంటాయి. 3వ కేటగిరీలోని ఫౌండేషన్ ప్లస్ స్కూలులో పీపీ –1, పీపీ –2, 1, 2, 3, 4, 5 తరగతులుంటాయి. 4వ కేటగిరీలో ప్రీ హైస్కూలులో 3 నుంచి 7 లేదా 8వ తరగతుల వరకు ఉంటాయి. 5వ కేటగిరీలోని హైస్కూలులో 3 –10 వరకు తరగతులు ఉంటాయి. 6వ కేటగిరీలోని హైస్కూలు ప్లస్‌లో 3 నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి. శాటిలైట్ ఫౌండేషన్ స్కూలుకు కిలోమీటర్ దూరంలోనే ఫౌండేషన్ స్కూలు, 3 కిలోమీటర్ల లోపే హైస్కూలు వ్యవస్థ అందుబాటులో ఉంటాయి. ఇలా ఈ 6 విభాగాల్లోకి వచ్చే 57 వేల స్కూళ్లను నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేస్తాం. దీనికోసం రూ.16 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారు.
ఈ రెండేళ్లలో కేవలం విద్యా రంగంలోనే వివిధ కార్యక్రమాల కోసం రూ.32,714 కోట్లు ఖర్చు చేశాం. రెండేళ్లలో జగనన్న అమ్మఒడి ద్వారా 44,48,845 మంది తల్లులకు రూ.13,023 వేల కోట్లు ఇచ్చాం. జగనన్న విద్యాదీవెన కింద 18,80,934 మంది పిల్లలకు రూ.5,573 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద 15,56,956 మందికి రూ.2,270 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు.