డెలావేర్ - 27 అక్టోబర్ - 2016: నిజామీ రుచులను భోజన ప్రియులకు చేరవేయడంలో భాగంగా అక్టోబర్ 28న హైదరాబాద్ హౌస్ తన అసలైన రుచులను అందించేందుకు సన్నద్ధం అయింది.
డెలావేర్ వాసులకు నిజామీ వంటకాల రుచులను ఆస్వాదించేందుకు హైదరాబాద్ హౌస్ సిద్ధమైంది.
యునైటెడ్ స్టేట్స్లోని మధ్య అట్లాంటిక్ రాష్ట్రమైన డెలావేర్లోని బిర్యానీ ప్రియుల నోరూరించేందుకు హైదరాబాద్ హౌస్ ఈ నెల 28న ప్రారంభం అవుతోంది. డెక్కన్ ఆత్మీయ రుచులు - రాజుల ఆతిథ్యాలను అందించేందుకు వేదిక సిద్ధమైంది.
డెలావేర్ రాష్ట్ర ప్రతినిధి గౌరవనీయులు డేవిడ్ బెంట్జ్ శుక్రవారం ఉదయం 11.00 (ఈఎస్ టీ)కి హైదరాబాద్ హౌస్ ను ప్రారంభించనున్నారు.
హైదరాబాదీ ముత్యంగా పేరొందిన హైదరాబాద్ హౌస్ డేలావేర్ లో 16 కేంద్రాన్ని ప్రారంభించుకుంటున్నది. యూఎస్ లో మొదటి రాష్ట్రంగా పేరొందిన నార్త్ ఈస్ట్రర్న్ దిశలో అతిథులకు అందుబాటులోకి వస్తున్నది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా - చేస్ - క్రిస్టియానా హాస్పిటల్ - బార్ క్లేస్ వంటి అనేక ప్రముఖ కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు చేరువలో హైదరాబాద్ హౌస్ నెలకొంది. పెద్ద ఎత్తున భారతీయులు నివస్తున్న ప్రాంతాలకు సమీపంలో హైదరాబాద్ హౌస్ ఉంది.
ఈ హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ లో డాబాపై సీట్ల సదుపాయంతో పాటు బార్ సెటప్ ఉండటం వల్ల ప్రైవేట్ పార్టీలు చేసుకునే వారికి సౌకర్యంగా ఉంటుంది. దీంతోపాటు పనిరోజుల్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మెనూ బఫెట్ - వారాంతాల్లో చక్కటి గ్రాండ్ బఫెట్ సదుపాయం సిద్ధంగా ఉంది.
తప్పనిసరిగా ఆస్వాదించేలా ఉన్న సిగ్నేచర్ లంచ్ స్పెషల్ ఆహుతులను అలరిస్తోంది. ఈ ప్రత్యేక లంచ్ మెనూలో...
బిర్యానీః దమ్ బిర్యానీలు - అవకాయ్ చికెన్ బిర్యానీ - గోంగూర గోట్ బిర్యానీ - ఉలవచారు బిర్యానీ (వెజ్/ఎగ్/ చికెన్/మేక) - మట్కా/పాట్ బిర్యానీ.
పలావ్ః రాజుగారి కోడి పలావ్ - గుత్తి వంకాయ పలావ్ - మిర్చీ పలావ్ - మస్తాన్ కీమ పలావ్.
ఎపిటైజర్స్ః పనీర్ మసకలీ - చిల్లీ పెప్పర్ కార్న్ - గోబీ పెప్పర్ ఫ్రై - కర్రీలీఫ్ చికెన్ - రాయలసీమ కోడి వేపుడు - మిరపకోడి - మొనగాడు కోడి వేపుడు - ఉలవచారు కోడి వేపుడు - మటన్ సుక్క - గోట్ పెప్పర్ ఫ్రై.
హైదరాబాద్ హౌస్ డెలావేర్ ద్వారా సకుటుంబం అంతా విందు భోజనం ఆరగించేందుకు జంబో ప్యాక్ సౌలభ్యాన్ని కలిగిస్తోంది. రెగ్యులర్ - ఫ్యామిలీ ప్యాక్ సౌలభ్యాలకు ఇది అదనం.
లంచ్ బాక్స్-టు గో హైదరాబాద్ హౌస్ అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంది. లంచ్ బాక్స్ ఖరీదు వెజ్$6.99 & నాన్ వెజ్ $7.99.
ఎగ్జిక్యూటివ్ లంచ్ బఫెట్ సోమవారం నుంచి గురువారం వరకు; శుక్ర - శని - ఆదివారాల్లో గ్రాండ్ లంచ్ బఫెట్ ఆహుతుల కోసం సిద్ధంగా ఉంటుంది.
హైదరాబాద్ హౌస్ డెలావేర్ ప్రారంభోత్సవం సందర్భంగా హక్కుదారులైన వంశీ వర్మ దాట్ల & ఫణీంద్ర గొట్టిపాటి తమ హర్షం - ఉత్కంఠను వ్యక్తపరిచారు. “హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇండియన్ రెస్టారెంట్ బ్రాండ్. రోజుకు 5000 మంది అతిథులు అన్నికేంద్రాల్లో కలుపుకొని ఆత్మీయంగా భోజనాలు ఆస్వాదిస్తున్నారు. డెలావేర్ లో హైదరాబాద్ హౌస్ ను ప్రారంభించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. అతి స్వల్ప కాలంలో ఇక్కడ భోజన ప్రియుల మనసులు హైదరాబాద్ హౌస్ చూరగొంటుందనే విశ్వాసం మాకు ఉంది. డెలావేర్ లోని భారతీయులతో పాటు సమీపంలోని వారు కూడా హైదరాబాద్ హౌస్ రుచులకు ముచ్చటపడుతారనే భరోసాతో ఉన్నాం” అని దీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మరిన్ని అభిప్రాయాలు పంచుకుంటూ హైదరాబాదీ వంటకాలు - రుచులపై మక్కువ ఉన్న వారికి చేరువ అయ్యేందుకు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు కూడా హైదరాబాదీ హౌస్ విస్తరించనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ హౌస్ సియాటెల్ తరఫున రిజ్వాన్ మరియు రవీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు గొప్ప ప్రారంభోత్సవం సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా హాజరుకానున్న భోజన ప్రియులందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ హౌస్ సియాటెల్ లో కూడా శుక్ర -శని - ఆదివారాల్లో గ్రాండ్ లంచ్ బఫెట్ ను అందిస్తోంది.
ఈ విశిష్ట ప్రారంభోత్సవం సందర్భంగా నవాబీ హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్ వ్యవస్థాపకులు వంశీ కల్లేపల్లి - శివ యార్లగడ్డ తమ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ హౌస్ డెలావేర్ ప్రారంభోత్సవం కోసం తాము ఉత్సుకతతో ఉన్నట్లు విరవించారు.
2016 సంవత్సరానికి గాను కొత్త కేంద్రాలు తెరిచేందుకు వస్తున్న దరఖాస్తులు స్వీకరించడం లేదని, ఇప్పటికే భారీ స్థాయిలో దరఖాస్తులు చేరాయని వివరించారు. ఇటీవలే ప్రారంభించిన హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ కు అద్భుతమైన స్పందన వస్తోందని వారు హర్షం వ్యక్తం చేశారు.
అమెరికా వ్యాప్తంగా హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ లు హ్యూస్టన్- టెక్సాస్ (వెస్ట్ థీమర్ రోడ్) | కెటీ - టెక్సాస్ | వుడ్ల్యాండ్స్ - టెక్సాస్ | ప్లానో - టెక్సాస్ | ఆస్టిన్ - టెక్సాస్ (కొత్త ప్రాంగణంలోకి మారుతోంది) | ఫ్రిస్కో - టెక్సాస్ | మెంపిస్ - టెన్నెసీ | న్యాపర్ విల్లే - ఇలినాయిస్ | సెయింట్ లూయీస్ - మిస్సోరి | బ్లూమింగ్ టన్ - ఇలినాయిస్ | శాన్ అంటారియో - టెక్సాస్ | ఇండియానాపోలిస్ - ఇండియానా | రెడ్మండ్ - వాషింగ్టన్ లో ఉన్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న హైదరాబాద్ హౌస్ లోకేషన్స్ ఇవి:
డెన్వేర్ - నవంబర్ 11
నార్త్ కరోలినా - నవంబర్ 18
స్కాంబర్గ్ - ఇలినాయిస్ - నవంబర్ 26
ఇర్వింగ్ - టెక్సాస్ - డిసెంబర్ 2016
డెలావేర్ హైదరాబాద్ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు www.hhdelaware.com సందర్శించండి.
హైదరాబాద్ హౌస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు www.hyderabadhouse.net సందర్శించండి.
Press note released by: Indian Clicks, LLC