కొన్ని ఉదంతాల గురించి చెప్పకుండా ఉండటానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. కానీ.. దుర్మార్గుల దారుణాల్ని ప్రజలందరికి చేరవేసే గురుతర బాధ్యత మీడియా మీద ఉంది. కొందరి మాదిరి.. కేవలం సంచలనాలకే పెద్దపీట వేయకుండా.. బాధ్యతతో వార్తలు అందిస్తూ.. పరిస్థితుల పట్ల వారికి మరింత అవగాహన కలిగించేలా చేయటానికి పెద్దపీట వేసే క్రమంలో.. కొన్ని దారుణాల్ని సైతం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఇలాంటిదే. దీని గురించి విన్న వెంటనే.. భయంకర పిశాచాలు సైతం ఇంతటి దారుణానికి పాల్పడవేమో అన్న భావన కలగటం ఖాయం. విన్నంతనే శరీరం మొత్తం వణికేలా చేసే ఈ ఉదంతంలోకి వెళితే.. పరమ రాక్షసులైన ఐసిస్ తీవ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. మహిళల్ని సెక్స్ బానిసలుగా మార్చి రాక్షస ఆనందాన్ని పొందేవారు.. ఒక యాజిడి మహిళ విషయంలో అనుసరించిన వైనం ప్రపంచానికి షాక్ తినేలా చేశాయి.
ఈ దారుణాన్ని ఇరాక్ ఎంపీ వియాన్ దఖిల్ తాజాగా నిర్వహించిన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇరాక్ లోని ఐఎస్ ఉగ్రవాదుల నుంచి తాము రక్షించిన ఒక మహిళ దయనీయ స్థితిని వివరించారు. సెక్స్ బానికగా తయారు చేసిన ఒక యాజిడి మహిళను ఐసిస్ ఉగ్రవాదులు మూడు రోజుల పాటు ఆహారం అందించకుండా.. నీరు ఇవ్వకుండా కడుపు మాడ్చారు.
అనంతరం ఆమెకు ఒక పళ్లెంలో ఆహారాన్ని ఇచ్చారు. ఆతృతగా తిన్న ఆమెకు.. తర్వాత అసలు విషయాన్ని చెప్పారు. ఏడాది వయసు ఉన్న నీ కొడునుకు తీసుకున్నాం కదా.. వాడి మాంసంతో చేసిన వంటనే నీకు వడ్డించాం..అని చెప్పడంతో ఆ తల్లి కుప్పకూలి పోయిందట. ఈ విషయాన్ని చెమర్చిన కళ్లతో ఇరాక్ మంత్రి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతటి దారుణ అకృత్యానికి పాల్పడిన ఐసిస్ తీవ్రవాదుల చర్య ప్రపంచానికి తాజా షాక్ గా మారింది. దేవుడా.. ఇలాంటి వారిని ఈ భూమి మీద ఇంకా ఎందుకు ఉంచుతున్నావ్?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/