ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు అనగానే ,మనం బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, వారెన్ బఫెట్ వంటి వారు గుర్తొస్తారు. వీరంతా అగ్రరాజ్యం అమెరికాకు చెందినవారే. అయితే, వీరు సొంతంగా వ్యాపారాలు, షేర్లు, ఇతరత్రా పెట్టుబడులు పెట్టి అధికంగా ఆర్జిస్తుంటారు. కానీ, వీరికి ఎన్ని ఎకరాల భూమి ఉంటుందో తెలుసా, అలాగే వీరందరికంటే ఎక్కువ భూమి ఉన్న వ్యక్తి మరొకరున్నారు. ఆయన మీడియాలో కనిపించరు. ఆయనే 'జాన్ మెలోన్'.
ప్రపంచంలోనే అతి పెద్ద భూస్వామిగా అమెరికాకు చెందిన జాన్ మెలోన్ ఓ గుర్తింపు దక్కించుకున్నాడు. ఈయన మార్చి 7, 1941 న్యూయార్క్ లో జన్మించారు. హాప్కిన్స్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. అలాగే ఎల్ యూనివర్సిటీ మరియు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ లో కూడా ఈయన చదువుకున్నారు. 1967లో జాన్ హాప్కిన్స్ లో మళ్లీ జాయిన్ అయ్యి పీహెచ్డీ చేశారు.ఆ తరవాత ఆయన లిబర్టీ మీడియాని స్థాపించారు.
22 లక్షల ఎకరాలు కలిగి ఉన్న అతి పెద్ద భూస్వామి ఈయన. లిబర్టీ మీడియా అనే ప్రముఖ టీవీ ఛానల్ ఓనర్ అయిన జాన్, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకరు. ఈయన వయసు కూడా 77 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ కూడా మీడియా పరంగా కానీ భూముల పరంగా కానీ ఈయనతో ఏ మాత్రం ఎనర్జీ తగ్గడం లేదు. జర్మన్ ఫిలాసఫర్ జార్జ్ హెగెల్ ”ప్రాపర్టీ ఈజీ ది ఫస్ట్ ఎంబోడియెంట్ ఆఫ్ ఫ్రీడమ్” ని ఫాలో అవుతున్నారేమో.
అమెరికాలో అత్యధిక భూమి కలిగిన వారిలో అగ్రస్థానంలో ఉన్నారు మెలోన్. ఈయనకి మొత్తం 22 లక్షల ఎకరాల భూమి ఉంది. దీని విలువ 9.22 బిలియన్ డాలర్లు కావడం నిజంగా గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా మెలోన్ మరియు అతని భార్య 42.5 మిలియన్ డాలర్ల ని కొలరాడో స్టేట్ యూనివర్సిటీ కి ఇచ్చారు. రీజెనరేటివ్ మెడికల్ థెరపిస్ట్స్ ని జంతువులకి మరియు మనుషుల కోసం అభివృద్ధి చేయాలని చెప్పారు. అదేవిధంగా 10 మిలియన్ డాలర్లని ఆపరేషన్స్ కోసం 32.5 మిలియన్ డాలర్లుని ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ కోసం ఇచ్చారు.
బ్రిటిష్ మీడియా ఆస్తుల్లో అధిక వాటా కలిగిన వ్యక్తిగా రూపర్ట్ ముర్డోక్ ఎంత ఫేమసో ఆయన కంటే ఎక్కువగా జాన్ మెలోన్ అందులో పెట్టుబడి పెట్టారు. కొన్ని సమయాల్లో వారెన్ బఫెట్ కంటే కూడా అధికంగా పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించారు. మెలోన్ కు డిస్కవర్ కమ్యూనికేషన్స్‌లో 28 శాతం, లిబర్టీ గ్లోబల్‌లో 25 శాతం షేర్లు ఉన్నాయి. లిబర్టీ గ్లోబల్ అనేది అంతర్జాతీయ కేబుల్ కంపెనీ. దీనికి 30 లక్షలకు పైగా సబ్‌స్రైబర్స్ ఉన్నారు. అంతేకాకుండా అట్లాంటా బ్రేవ్స్ అనే బేస్ బాల్ జట్టులో 8 శాతం షేర్లు కూడా ఉన్నాయి. అన్నింటికంటే అమెరికాలో అత్యధికంగా భూమి కలిగిన వారిలో జాన్ మెలోన్ అగ్రస్థానంలో ఉన్నారు. మొత్తం 22లక్షల ఎకరాల భూమి అతని పేరు మీద ఉంది. ఆయన నికర సంపాదన విలువ సుమారు 9.22 బిలియన్ డాలర్లు.