ప్రముఖ సీనియర్ హీరో.. రెబెల్ స్టార్ కృష్ణరాజు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. తన సినీ రాజకీయా జీవితం గురించి మాట్లాడారు.
ఇటీవల కృష్ణంరాజును తమిళనాడు గవర్నర్ గా బీజేపీ పంపబోతోందని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని తాజాగా సదురు జర్నలిస్ట్ అడిగేశాడు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తుందని.. దీనిపై క్లారిటీ ఇవ్వండని కృష్ణంరాజును అడగ్గా.. ఈ వార్తలపై స్పష్టతనిచ్చారు.
"ఈ వార్త మీడియాలో ఉంది. ఆ ఊహాగానాలపై స్పష్టత కోసం ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు అది ఇష్టం లేదు. తమిళనాడు గవర్నర్ పదవిపై కేంద్రం ఇంకా నన్ను సంప్రదించలేదు "అని కృష్ణరాజు స్పష్టం చేశారు.
కృష్ణం రాజు అందరికంటే ముందే బీజేపీలో చేరారు. వాజ్ పేయి హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన బిజెపిలో చేరిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పార్టీని గుర్తించారు. అయితే ఇప్పుడు గవర్నర్ పదవి అంటూ ప్రచారం సాగుతున్నా అది ఒట్టిదేనని తేలిపోయింది.