ఓ 20 ఏళ్ల కిందటి వరకూ ఈ ఎఫైర్స్ గట్రా చాలా తక్కువగా ఉండేవి. భార్య, భర్త మధ్య బంధం పటిష్టంగా ఉండేది. ప్రేమలో సెక్స్ ఉండేది కాదు.. ప్రేమించుకొని పెళ్లి చేసుకునేవారు. పెళ్లి తర్వాతే అన్నీ జరిగేవి. పార్ట్ నర్ పై నమ్మకం ఉండేది.కానీ ఇప్పుడు స్కూలు చదువుల్లోనే ప్రేమలు - ఎఫైర్లు - సెక్స్ వరకూ వెళుతోంది. 18 ఏళ్లు దాటిన ఎవరూ వర్జిన్ గా ఉండని పరిస్థితి. 25 ఏళ్లలోపే పెళ్లితో సంబంధం లేకుండా సెక్స్ రుచిచూస్తున్న పరిస్థితి.
దేశంలో ఇప్పుడు ఏకపత్నివత్రం అంటూ ఎవరూ ఒకే వ్యక్తితో శృంగారానికి కట్టుబడి ఉండాలని మడికట్టుకొని ఉండడం లేదు. వివాహేతర సంబంధాలు, ఎఫైర్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు సెక్స్, డేటింగ్స్ కామన్ గా మారిపోయాయి. కట్టుకున్న వారికి తెలియకుండా వేరొకరితో ఎఫైర్స్ పెట్టుకున్న వారు కోకొల్లలు.
అయితే ఇలా ఎఫైర్స్ పెట్టుకునే వారిలో పురుషులే అత్యధిక శాతం ఉన్నట్టు ఇన్నాళ్లు భావించారు. కానీ తాజాగా ఓ ‘గ్లీడెన్’ అనే డేటింగ్ యాప్ చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
జీవిత భాగస్వామిని మోసం చేసే విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారని తాజా సర్వే నిగ్గు తేల్చింది. ఢిల్లీ - ముంబై - కోల్ కతా - చెన్నై - బెంగళూరు - హైదరాబాద్ - పుణే - అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల్లో 1500మందిని సర్వే చేసిన సంస్థ తన భర్త కాకుండా వేరే వ్యక్తితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్టు చెప్పిన మహిళల్లో వివాహితులే ఎక్కువ మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. 25-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో 55శాతం మంది తమ జీవిత భాగస్వాములను మోసం చేసి వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నామని తెలుపడం గమనార్హం. ఇక ఇలా మోసం చేసే పురుషులు కేవలం 48శాతం మంది మాత్రమేనని తేలింది.