కరోనా వైరస్.. ఇప్పుడు చైనాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు హైఅలెర్ట్ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి - ప్రపంచ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
చైనాలో ఇప్పటికే 11వేలకు పైగా మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే అక్కడ 259మంది చనిపోయారు. కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరాన్ని చైనా సీజ్ చేసి అక్కడి వారిని బయటకు రానీయడం లేదు.
ఈ నేపథ్యంలోనే చైనా తాజాగా సంచలన ప్రకటన చేసింది. కరోనా వైరస్ ను నయం చేశామని.. 243మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేశామని చైనా ప్రకటించింది. వ్యాధి గురించి ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో చైనా మందు కనిపెట్టిందని అర్థమైంది.
అంతేకాదు కరోనా వైరస్ బాధితుల కోసం చైనా పెద్ద ఎత్తున ప్రత్యేక ఆస్పత్రులను నిర్మించి మందులను వాడుతూ వ్యాధిగ్రస్తులకు వైద్య సహాయం అందిస్తోంది. దీంతో వైరస్ త్వరతిగతి నయం అవుతోందని తెలిపింది.