విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా అందరికంటే ముందే ఉద్యమంలోకి దూకి రాజీనామా చేసేశారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అధికార వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీని ఇరుకునపెట్టారు. అయితే గంటా ఎత్తుకు పైఎత్తు వేసే దిశగా అధికార వైసీపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
విశాఖను పరిపాలన రాజధానిగా జగన్ సర్కార్ చేయబోతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి సీనియర్ ఎమ్మెల్యే రాజీనామా చేసి రాజకీయాల్లో హీట్ పెంచారు. మొదటిసారి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమని రాజీనామా చేయగా.. అది ఒట్టి ఫేక్ రాజీనామా అని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. ఆ తర్వాత స్పీకర్ ఫార్మాట్ లో రెండోసారి రాజీనామా పంపించారు.
ప్రస్తుతం ఆ రాజీనామా పత్రం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి వద్ద పరిశీలనలో ఉందట.. స్పీకర్ తమ్మినేని సీతారం ఫోన్ లో గంటాతో మాట్లాడి ఆయన రాజీనామాను ఖాయం చేసుకున్నారట.. దీంతో గంటా రాజీనామా విసయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదిస్తే వచ్చే ఆరునెలల్లోనే వివాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఖాయం. దీంతో వైసీపీ ముందస్తుగా ఆ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు విశాఖ నార్త్ లో వైసీపీ నేతల సందడి ఎక్కువైంది. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి, ఇతర పెద్దలు ఇప్పుడు విశాఖ నార్త్ నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టారట.. వైసీపీ ఈ సీటును కైవసం చేసుకొని గంటాకు షాకివ్వాలని యోచిస్తోందట..