అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నా జిగ్రి దోస్త్ అని అమెరికాతో బాగా రాయబారం నడిపిన మోడీజీ.. ఈ మధ్య ట్రంప్ మాట ఎత్తడం లేదు. ఎందుకని కొంత మంది ఆరాతీస్తే.. కథలు కథలుగా చెప్తున్నారట.. నమస్తే ట్రంప్ ప్రోగ్రాం తర్వాతనే ఇండియాకు కరోనా వచ్చిందని మోడీ భావిస్తున్నాడని కొందరు అంటుంటే.. ఇండియా మీద ట్రంప్ కరోనా టెస్టుల విషయంలో దుమ్మెత్తిపోయడం వల్లే ఇలా మౌనం దాల్చాడని మరికొందరంటున్నారు.. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ వెనుకబడి ఉన్నాడని.. ఎన్నికల్లో ఓడిపోతాడని ఖాయం కావడంతోనే మోడీ ఇంకా మనకు ట్రంప్ తో పనిలేదు అని అనుకుంటున్నాడని ఇంకొందరు అంటున్నారు.
అమెరికాలో ఫైనాన్షియల్ గా గుజరాతి కుటుంబాలు దాదాపు ట్రంప్ కు వ్యతిరేకమైన డెమొక్రాటిక్ పార్టికి మద్దతిస్తున్నారు. మోడీ గుజరాతీ కాబట్టి వాళ్ల సలహా ప్రకారం ట్రంప్ ను మోడీ పట్టించుకోవడం లేదని సమాచారం.
ఫేస్ బుక్- మోడీ బీజేపీ ఇష్యూ వెనుక కూడా ట్రంప్ ఉన్నాడని.. అందుకే ఈ వార్త మొదట అమెరికన్ పత్రికలో వచ్చిందని మోడీ అనుమానిస్తున్నాడట.. ఈ కథనం వెనుకున్నది ట్రంప్ అని మోడీ బలంగా నమ్ముతున్నాడట.. ఇలా రకరకాలుగా ట్రంప్ కు మోడీ దూరం జరగడానికి కారణాలు అని.. ఇప్పుడు ట్రంప్ ను మోడీ పూర్తిగా మరిపోయాడని అంటున్నారు.