ఈ బూతు బంగ్లాలో 1000కి పైగా బ్లూ ఫిల్మ్ లు చిత్రీకరణ..

Update: 2021-11-22 06:32 GMT
ప్రపంచంలో తక్కువ పెట్టుబడితో అత్యధికంగా సంపాదించే బిజినెస్ ఏదైనా ఉందంటే అంది నీలి చిత్రాల వ్యాపారమే. అధికారికంగా కాకపోయినా ఈ వ్యాపారం కొందరికి కోట్ల రూపాయలు తెచ్చిపెడుతోంది. ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని కొందరు ఫోర్న మూవీస్ తీయడమే పనిగా పెట్టుకుంటారు. అయితే కొన్ని దేశాల్లో ఫోర్న్ మూవీస్ కు చట్టబద్ధత కల్పిస్తుండగా.. మరికొన్ని దేశాలు వాటిని నిషేధించాయి.

అయినా నిషేధిత దేశాల్లోనూ కొందరు సీక్రెట్ గా నీలి చిత్రాలను తీస్తూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఒకవేళ పోలీసులకు దొరికితే మాత్రం కటకటాల్లోకి వెళుతున్నారు. లాక్డౌన్లో అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నా ఫోర్న్ వ్యాపారం మాత్రం ఎలాంటి నష్టాలకు గురికాలేదు. నీలి చిత్రాల వల్ల నిర్వాహకులు పంట పండుతోంది. కానీ నటించేవారు మాత్రం తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇటీవలో నీలి చిత్రాలు తీసే ఓ బూతు బంగ్లా గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఆ కథా కమీషనేంటో చూద్దాం..

సాధారణమైన సినిమాలు తీసేందుకు డైరెక్టర్లు ప్రత్యేక లోకేషన్లు ఎంచుకుంటారు. వారికి అందుబాటులో లేనప్పుడు విదేశాలకు వెళ్తుంటారు. కానీ ఫోర్న్ మూవీస్ తీయడానికి కూడా ప్రత్యేకమైన లోకేషన్లు ఉంటాయన్న విషయం తక్కువ మందికే తెలుసు.

అయితే ఈ లోకేషన్లు బహరింగంగా కాకుండా ఇన్నర్ గా ఏర్పాటు చేస్తారు. అమెరికాలోని ఓ బంగ్లా ఫోర్న్ మూవీస్ తీయడానికి పేరొందిన లోకేషన్ గా చెప్పుకుంటారు. ఇందులో ఇప్పటి వరకు 1000 నీలి చిత్రాలను తీశారట. అత్యంత విలాసవంతంగా ఉన్న ఈ బంగ్లా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని శాన్ ఫెర్నాండో వ్యాలి ఉంటుంది. దీనినే ఫోర్న్ వ్యాలి అనికూడా అంటారట. ఈ ప్రాంతంలో ఓ భారీ భవనం ఉంది. ఈ ఫోర్న్ వ్యాలీలో ఎన్నో బంగ్లాలు ఉన్నాయి. కానీ భారీ భవనంకున్న ప్రత్యేకత మరే భవనానికి లేదు. ఎందుకంటే ప్రత్యేక ఆకర్షణతో కలిగిన ఈ భవనంలో ఎక్కువగా ఫోర్న్ మూవీస్ షూటింగ్ చేస్తారు.

ఇందులో ఉండే ప్రతి గదిని అద్దెకు తీసుకొని ఫోర్న్ చిత్రీకరణ చేస్తారు. డైరెక్టర్లు తమకు అనుకూలంగా కెమెరాలను ఏర్పాటు చేసుకొని షూటింగ్ తీసేవారు. సాధారణ సినిమాలాగే ఈ మూవీ కూడా బాగా వచ్చేట్లు చిత్రీకరిస్తారు.

ఈ భవనంలో ఇప్పటి వరకు 1000కి పైగా నీలి చిత్రాలను తీశారట. ఈ బంగ్లా గురించి బీబీసీలో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. ఇందులో నీలిచిత్రాల డైరెక్టర్ జిమ్ పావర్స్ అ బంగ్లా గురించి విరించారు. ‘విలాసవంతమైన ఈ భవనంలో పెద్ద లివింగ్ రూం ఉంటుంది.

అక్కడున్న సోఫాల్లో ఎంతో మంది నటులు రొమాన్స్ చేశారట. కొంతమంది శృంగారానందంలో మునిగి తేలారట. ఈ భవనంలో ఎక్కడ వీలైతే అక్కడ నీలిచిత్రాలను తీసేవారు. లోపలి గదులను జిమ్, స్పా, లైబ్రరీగా మార్చి షూటింగ్ లు నిర్వహిస్తారు. ఇక్కడున్న అన్ని గదుల్లో షూటింగ్ నిర్వహించాం. అయితే ఇక్కడ షూటింగ్ తీయడం అంత ఈజీ కాదు..ఎన్నో కష్టాలు పడ్డాం’ అని జిమ్ పావర్స్ వివరించారు. కాగా ఈయనపై 30 కేసులు నమోదయ్యాయి.

కొంతమంది నటులు ఈయనపై ఆరోపణలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. కొందరు నటీమణులు తమకు మత్తు మందు ఇచ్చిన లైంగికంగా వాడుకున్నారని కూడా ఆరోపించారు. కానీ అందరూ ఇష్ట పూర్వకంగానే సినిమాల్లో నటించారని జిమ్ పావర్స్ అంటారు. ఏదేమైనా ఇలా ఫోర్న్ మూవీస్ కోసం ఏర్పాటు చేసిన ఈ బూతు బంగ్లా గురించి సెన్సేషన్ అవుతోంది.


Tags:    

Similar News