ఎంఎస్ ధోని.. టీమిండియాను మూడు ఫార్మాట్లలో నంబర్ 1గా నిలిపిన ఒకే ఒక్క విజయవంతమైన కెప్టెన్. అప్పుడు ఎప్పుడో కపిల్ దేవ్ తర్వాత భారత్ కు ఏకంగా రెండు ప్రపంచకప్ లు అందించిన గొప్ప కెప్టెన్ గా భారత క్రికెట్ లో నిలిచిపోయాడు.టెస్టుల్లోనూ నంబర్ 1గా నిలిపాడు.
అయితే ధోనికి ఇప్పుడు వయసు అయిపోయింది. 42 ఏళ్లు వచ్చాయి. ఇక క్రికెట్ ఆడడం కష్టమేనంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఇయర్ కూడా ఆడేసి రిటైర్ అయిపోతాడని అందరూ అంటున్నారు. ఇదే విషయంపై తాజాగా మ్యాచ్ లోనూ అడిగేశారు. దానికి ధోని ఇచ్చిన రిప్లై వైరల్ గా మారింది.
ఎంఎస్ ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ ఇప్పటికీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సీజన్ చివరిది అని.. ఐపీఎల్ నుంచి కూడా ధోనీ రిటైర్మెంట్ అవుతున్నాడంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇదే విషయాన్ని టాస్ వేళ మాజీలు అడిగేశారు. రిటైర్ అవుతున్నావా? ఇదే లాస్ట్ సీజన్ నా? అంటూ ధోనిని అడగగా.. ఆ ప్రకటనకు నవ్వాడు.. ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు. ఐపీఎల్ 2023లో నిన్న లక్నో vs చెన్నై మధ్య మ్యాచ్ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు. ఎంఎస్ ధోని నవ్వుతూ బదులిచ్చాడు 'ఇది నా చివరి ఐపీఎల్ అని మీరు నిర్ణయించుకున్నారు. నేను కాదు. నేను ఈ సీజన్ తో రిటైర్ అవ్వడం లేదంటూ' స్పష్టం చేశారు.
ధోని సమాధానంపై లక్నో ప్రేక్షకులు ఎంతగా మురిసిపోయారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన 'లాస్ట్' సీజన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ధోని స్వయంగా చెప్పడంతో సీఎస్కే అభిమానులు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. ధోని ఈ సీజన్ తో రిటైర్ కావడం లేదని తేలిపోయింది.