ఇటీవల చోటు చేసుకుంటున్న దారుణాల్ని చూస్తుంటే.. మనం ఎటువైపుకు వెళుతున్నామన్నది ప్రశ్నగా మారింది. కఠిన చట్టాలు ఎన్ని తీసుకొచ్చినా.. మానవత్వానికే మాయని మచ్చలా మారుతున్న ఘటనలు వరుస పెట్టి జరుగుతున్నాయి. తాజాగా వెలుగు చూసిన దారుణం ఈ కోవ కు చెందిందే.
కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న అత్యంత దారుణ ఘటనను చూస్తే.. నోట మాట రాదంతే. షాక్ లోకి జారిపోవటం ఖాయం. విన్నంతనే ఒళ్లు జలదరించే ఈ దారుణానికి పాల్పడే దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించినా అది తక్కువే అవుతుందని చెప్పక తప్పదు. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని జి.కొండూరు మండలం మునగపాడులో వదినకు వరసయ్యే మహిళపై దారుణ రీతిలో అత్యాచారానికి పాల్పడడ్డాడు బాబు అనే వ్యక్తి.
45 ఏళ్ల వయసున్న మహిళ ను అత్యంత పాశవికం గా అత్యాచారం చేసిన ఆమె.. రాక్షసం గా ఆమె జననాంగాన్నికోసివేశాడు. తీవ్రమైన బాధ ను అనుభవిస్తూ ఆమె డయల్ 100కు ఫోన్ చేసి తనపై జరిగిన దాడిని పోలీసులకు వెల్లడించారు. దీంతో.. స్పందించిన పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంతటి పాశవిక చర్యకు పాల్పడిన బాబు తప్పించుకుపోయాడు. అతగాడ్నివెదికి పట్టుకునేందుకు పోలీసులు విపరీతం గా ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి శాడిస్టు ను ఊరికే అస్సలు వదలకూడదు.