రాజకీయాల్లో మాటల మాంత్రికులు కొద్దిమందే ఉంటారు. వారి మాటల తూటాలు ఆసక్తికరంగా ఉంటాయి. తెలంగాణలో కేసీఆర్ కానీ.. రేవంత్ రెడ్డి వేసే సెటైర్లు బాగా పేలుతాయి. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే పదునైన విమర్శలతో కాక రేపుతున్నారు. ఇక చంద్రబాబు, జగన్ లకు అలాంటి పదునైన పంచులు వారి నోటి నుంచి జాలువారేది తక్కువే.
ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రిపబ్లిక్ వేడుకలో.. ఆ తర్వాత ఏపీలో జనసేన పార్టీ కార్యక్రమంలో సినిమా రంగ సమస్యలను ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఏపీసర్కార్ పైనా.. మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడ్డారు. పవన్ పంచులు తూటాల్లా పేలాయి.
ఇక పేర్ని నాని కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఆంధ్రా యాసలో ఇరగదీశాడనే చెప్పాలి. మావోడు ‘కాపు వాడు’ అంటూ పవన్ కళ్యాన్ ను ఓన్ చేసుకుంటేనే పేర్నినాని వేసిన పంచులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పేర్ని నాని చాలా సునిశిత సీరియస్ విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ కిరాయి రాజకీయ పార్టీ పెట్టారని ఆరోపించారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన దానిపై మెగా స్టార్ చిరంజీవి తనతో మాట్లాడారని నాని చెప్పారు. ఆడియో ఫంక్షన్ వ్యాఖ్యలపై చిరంజీవి విచారం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆడియో ఫంక్షన్ లో జరిగిన దానికి ఇండస్ట్రీకి సంబంధం లేదని చిరంజీవి చెప్పినట్లు మంత్రి వివరించారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాక 2014లో పోటీచేయకుండా తప్పుకున్నాడు. బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతిచ్చారు. ఆ తర్వాత 2019లో ఆ రెండు పార్టీల తీరు నచ్చక ఒంటిరిగా పోటీచేశాడు. చిత్తుగా ఓడాడు. అనంతరం మళ్లీ ఇప్పుడు ఏపీలో బీజేపీతో కలిసి ముందుకెళుతున్నాడు. ఈ క్రమంలోనే పవన్ రాజకీయ పార్టీ ఎప్పుడూ పొత్తుల్లేకుండా నడవదని..ఆయన పార్టీని టెంట్ హౌస్ లా రెంట్ కు ఇస్తుంటాడని పేర్ని నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.