సంవత్సరం సంవత్సరానికి ఇండియాలో న్యూ ఇయర్ వేడుకలు మరీ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా మెట్రో నగరాలు అయిన బెంగళూరు.. ముంబయి.. హైదరాబాద్ వంటి నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలు భారీగా జరుగుతున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే ఉండే కొత్త సంవత్సరం వేడుకలు ఇప్పుడు అక్కడకు మించి ఇక్కడ జరుగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలు అనగానే అంతా ఎక్కువగా నైట్ పార్టీ డ్రింక్ పార్టీ అంటూ పబ్ లకు తిరుగుతూ ఉంటారు.
ఈసారి బెంగళూరు లో జరిగిన న్యూ ఇయర్ వేడుకలు శృతిమించాయి. గతంలో కూడా బెంగళూరు లో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో తాగిన మైకంలో అబ్బాయిలు అమ్మాయిలను వేదించడం.. యాక్సిడెంట్స్ చేశారు. కాని ఈసారి అమ్మాయిలు అబ్బాయిలు రోడ్ల మీద రొమాన్స్ లు చేసుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం ఎక్కువగా కనిపించింది. బెంగళూరు పోలీసులు ఏర్పాటు చేసిన కొన్ని కీలక ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృష్యాలను చూసి పోలీసులే అవాక్కయ్యారట.
అర్థరాత్రి దాటిన తర్వాత రోడ్ల మీదకు వచ్చిన వందలాది మంది ముద్దులు హద్దు లేకుండా పెట్టుకున్నారట. చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి. 31వ తారీకు రాత్రి జరిగిన యాక్సిడెంట్ లు అన్ని కూడా తాగిన మైకంలో చేసినవే అంటూ పోలీసులు ప్రకటించారు. ఇక అమ్మాయిలను ఏడిపించడం కూడా ఆ రోజు రాత్రి చాలా అతిగానే జరిగిందట.
అమ్మాయిలను ఇష్టం లేకునాన బలవంతం గా హగ్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేందుకు ప్రయత్నించడం అలాగే ఇష్టం లేకుండానే ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడం వంటివి చాలానే జరిగినట్లు గా బెంగళూరు కు చెందిన ఒక మీడియా సంస్థ కథనంను ప్రసారం చేసింది. మొత్తానికి న్యూ ఇయర్ వేడుకలు అంటూ యూత్ ప్రవర్తిస్తున్న తీరు భవిష్యత్తు గురించి ఆందోళన కలిగిస్తుంది.