ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసుననే చెప్పాలి. నియంతల పాలన ఇంకా బ్రతికే ఉందని, దాని రూపం ఈ స్థాయిలో ఉంటుందని నేటి తరానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనుడు అనే పేరు సంపాదించిన కిం... నియంతలకే నియంత అనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. తనకు నచ్చని వారు ఎవరైనా వారిని ఉరి తీయించడం, లేకపోతే సింహాల బోనులో వేసెయ్యడం ఇతగాడి హాబీల్లో ఒకటి. ఈ లిస్ట్ లో తన సొంత మేనమామతో పాటు పలువురు బందువులూ, స్నేహితులు కూడా ఉన్నారు! అయితే తాజాగా ఇతగాడి గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. కిం ఆస్థానంలో మిగిలిన అన్ని శాఖల అధికారులతోపాటు ఓ ప్రత్యేక మహిళా బృందం కూడా ఉంటుందట. ఆ బృందం చేసే పనేంటంటే... అదన్నమాట!
కిం జాంగ్ వద్ద ఉండే ఈ మహిళా బృందాలను ఉత్తరకొరియా భాషలో గిఫ్ట్యూమ్జే అంటారు. ఈ పేరుతో పిలిచే బృందాల పని ఏంటంటే ఉన్నతస్థాయి వ్యక్తులను, నేతలను శారీరకంగాను, మానసికంగానూ సంతోషపరడం! ఈ డ్యూటీ విషయంలో వీరు ఆరితేరి ఉంటారన్నమాట. ఈ బృందాల్లో సెలక్ట్ అయ్యే అమ్మాయిలకు ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. సాదారణంగా ఉత్తర కొరియాలో పాఠశాలల్లో చదువుకుంటున్న 13 ఏళ్ల అమ్మాయిలను ఈ బృందాల కోసం ఎంపిక చేస్తారు. అలాగే... స్వయంగా మిలటరీ బృందమే రంగంలోకి దిగి మరీ ఆయా అమ్మాయిల ఎత్తు 165 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నవారిని ఎంపిక చేస్తాదట. వయసు, ఎత్తు నిర్ధారించబడిన తర్వాత వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తారట. ఈ కన్యత్వ పరీక్షలతో పాటు ఇతర వ్యాధులు కూడా ఏమైనా ఉన్నాయో లేదో కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తారట. అన్నింటికంటే కన్యత్వం మోస్ట్ ఇంపార్టెంట్ అంట! ఎందుకంటే... కన్యత్వం లేని అమ్మాయిలను కిమ్‌జాంగ్ అసలు ఇష్టపడరని ఉత్తర కొరియా అధికారులు చెబుతుంటారట! అయితే... ఈ వ్యవహారాలు అతి తక్కువమందికి తెలుసట!!
కాగా... తాజాగా కిమ్ జాంగ్ భార్య రి సోల్ జు గత కొంతకాలంగా కనిపించడం లేదని, ఆమెను కిమ్ జాంగ్ హత్య చేయించి ఉంటాడేమో అని రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే! గత మార్చి 28న ఆమె చివరిసారిగా భర్త కిమ్ తో కలిసి ప్యాంగ్యాంగ్ లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో కనిపించిన ఆమె... సుమారు 7 నెలలుగా ఎవ్వరికీ కనిపించడంలేదు!! దాంతో కిమ్ జాంగ్ ట్రాక్ రికార్డ్ చూసినవారంతా... ఈ పనికి కూడా కిమ్ చేతుల మీదుగా జరిగిపోయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.