ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లోమరో 9,742 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,003కి చేరింది. కరోనాను జయించి 2,26,372 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి రాష్ట్రంలో 2,906 మంది మరణించారు. ప్రస్తుతం 86,725 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుండి కోలుకొని మరో 8,061 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
అలాగే కరోనా తో మరో 86 మంది మరణించారు. చిత్తూరులో 15 మంది, నెల్లూరులో 15 మంది, అనంతపూర్ లో 8 మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, విశాఖపట్టణంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు చనిపోయారు.ఇక టెస్టుల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 57,685 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 23,599 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,19,296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 1123 , చిత్తూరులో 830 , తూర్పు గోదావరిలో 1399 , గుంటూరులో 555, కడపలో 673, కృష్ణాలో 281, కర్నూలులో 794 , నెల్లూరులో 755, ప్రకాశంలో 585, శ్రీకాకుళంలో 565, విశాఖలో 835 , విజయనగరంలో 428, పశ్చిమ గోదావరిలో 919 కేసులు నమోదయ్యాయి.