తుని ఘ‌ట‌న‌...ప‌వ‌న్ షూటింగ్ క్యాన్సిల్

Update: 2016-01-31 19:16 GMT
తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు, ప‌వ‌ర్‌స్టార్  పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ఈ ఘ‌ట‌న బాధాక‌ర‌మ‌న్నారు. కేరళలో సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేర‌కు తఆయ‌న పార్టీ వ‌ర్గాలు స‌మాచారం ఇచ్చాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎప్పుడు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటుచేస్తారు, అనంత‌రం ఏ విధంగా ముందుకు వెళ్తార‌నేది ఇంకా క్లారిటీ రాలేద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు వివ‌రించాయి. సోమ‌వారం ఉద‌యం ఈ అంశంపై క్లారిటీ రానుంది.
Tags:    

Similar News