దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ హత్యాచారం ఉదంతం లో ఒక ప్రొఫెసర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిశకు జరిగిన దారుణ హింస తెలిసిందే. అయితే.. ఆమెకు సంబంధించిన ఇతర వివరాలు బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె చదివిన కాలేజీ ప్రొఫెసర్ ఒకరు మీడియా సంస్థ తో మాట్లాడారు.
చదువు పట్ల ఆమె కు ఫ్యాషన్ ఎక్కువని.. తోటి విద్యార్థుల తో ఫ్రెండ్లీ గా ఉండేదని.. ఆమెపై చిన్నపాటి ఫిర్యాదు కూడా లేదని చెప్పారు. స్నేహంగా ఉన్నప్పటికీ కాస్త రిజర్వ్ గా ఉండేదని.. బాగా చదివేదని ఆమె కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
మానవ మృగాల చేతి లో బలైన దిశ వైనం పై కంటతడి పెట్టుకున్నారు. దారుణమైన నేరాలకు పాల్పడే వారి విషయం లో చట్టం కఠినంగా వ్యవహరించాలని.. తీవ్రమైన శిక్షలు విధించాలన్న ఆ ప్రొఫెసర్ కోరిక తాజా ఎన్ కౌంటర్ తో నిజమైందని చెప్పాలి.