ప్రపంచకప్ సందర్భంగా ప్రతి మ్యాచ్ స్టార్ట్ కావటానికి ముందు.. తలపడే రెండు జట్లకు చెందిన దేశాల జాతీయ గీతాన్ని ఆలపించటం తెలిసిందే. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో భారత్.. బంగ్లాలు తలపడటం.. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించటం తెలిసిందే.
అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఒక అరుదైన రికార్డు నమోదైంది. రెండు దేశాలకు సంబంధించిన జాతీయగీతం ఒక్కరే రావటం. నిజానికి రెండు జాతీయ గీతాలాపన సమయంలో బంగ్లాదేశ్ జాతీయగీతం.. మన జాతీయగీతానికి పోలినట్లుగా పలువురికి అనిపించింది. అసలు విషయం ఏమిటంటే.. ఈ రెండు దేశాల జాతీయ గీతాన్ని రాసింది విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని చూస్తే.. ఈ రెండు జాతీయగీతాల్ని రాసింది రవీంద్రుడే.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత జాతీయగీతానికి ముందే.. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రవీంద్రుడు రాశారు. అమర్ సోనాల్ బంగ్లా అంటూ సాగే ఈ గీతాన్ని రవీంద్రుడు 1905లో రాస్తే.. జనగణమణను 1911లో రవీంద్రుడు రాశారు. రెండు దేశాల జాతీయగీతాన్ని ఒకే కవి రావటం నిజంగా గొప్పే కదూ.